ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ
    Mon 07:06

    హోం మంత్రి అమిత్ షాతో జగన్ భేటీ

    • ఢిల్లీలో నీతి అయోగ్ సమావేశానికి హాజరైన సీఎం జగన్
    • ఆదివారం రాత్రి 10 గంటలకు అమిత్ షాతో భేటీ
    • పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలోని అంశాలపై చర్చ
    • పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం లభించేలా చూడాలని జగన్ అభ్యర్థన
    Read full story
  • ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత... రేపే లోక్‌సభలో కీలక బిల్లు
    Tue 16:50

    ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత... రేపే లోక్‌సభలో కీలక బిల్లు

    • ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా
    • బుధవారం నాడు లోక్‌సభలో ఏపీ పునర్‌వ్యవస్థీకరణ సవరణ బిల్లు
    • విభజన చట్టంలోని సెక్షన్ 5కు సవరణ చేయనున్న కేంద్రం
    • ఇప్పటికే ఏపీ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం
    • జూన్ 2, 2024 నుంచి సవరణ అమల్లోకి వచ్చేలా నిబంధన
    Read full story
  • రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 'పహిల్వాన్' భాష మాట్లాడుతున్నారు: హరీశ్ రావు ఆగ్రహం
    Tue 16:37

    రేవంత్ రెడ్డి అసెంబ్లీలో 'పహిల్వాన్' భాష మాట్లాడుతున్నారు: హరీశ్ రావు ఆగ్రహం

    • అసెంబ్లీలో పాలసీలు ఉంటాయి కానీ కుస్తీ పోటీలు ఉండవని వ్యాఖ్య
    • అసెంబ్లీని ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారని ఆరోపణ
    • కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి, సీఆర్ పాటిల్ వ్యాఖ్యలకు తేడా లేదని విమర్శ
    Read full story
  • టోల్ ప్లాజాల వద్ద నగదుకు స్వస్తి.. రేప‌టి నుంచి కొత్త నిబంధన!
    Tue 16:31

    టోల్ ప్లాజాల వద్ద నగదుకు స్వస్తి.. రేప‌టి నుంచి కొత్త నిబంధన!

    • ఇకపై ఫాస్టాగ్, యూపీఐ ద్వారా మాత్రమే చెల్లింపులు
    • రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకే ఈ నిర్ణయం
    • ఫాస్టాగ్ లేని వాహనాలకు జరిమానాలు విధించే అవకాశం
    • ఫాస్టాగ్‌లో తగినంత బ్యాలెన్స్ ఉంచుకోవాలని ప్రయాణికులకు సూచన
    Read full story
  • ఆ విషయంలో జగన్ క్రెడిట్‌ను ఎవరూ దొంగిలించలేరు: కొల్లు రవీంద్ర
    Tue 16:27

    ఆ విషయంలో జగన్ క్రెడిట్‌ను ఎవరూ దొంగిలించలేరు: కొల్లు రవీంద్ర

    • కూటమి ప్రభుత్వ అభివృద్ధి క్రెడిట్‌ను జగన్ దొంగిలిస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణ
    • జగన్‌ది క్రిమినల్, దోపిడీ, విధ్వంసం క్రెడిట్ అని, చంద్రబాబుది అభివృద్ధి క్రెడిట్ అని వ్యాఖ్య
    • సొంత బాబాయిని చంపిన వారిని జగన్ కాపాడుతున్నారని తీవ్ర విమర్శలు
    • అమరావతి రాజధాని కేంద్రంగానే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని స్పష్టీకరణ
    Read full story
  • చిన్న గొడవకు ప్రతీకారం.. పసివాడిని నేలకేసి బాదిన వ్యక్తి.. సీసీటీవీలో రికార్డైన ఘోరం!
    Tue 16:25

    చిన్న గొడవకు ప్రతీకారం.. పసివాడిని నేలకేసి బాదిన వ్యక్తి.. సీసీటీవీలో రికార్డైన ఘోరం!

    • తండ్రితో జరిగిన గొడవకు ప్రతీకారంగా నాలుగేళ్ల కుమారుడిపై దాడి
    • ఆటోలో ఆడుకుంటున్న బాలుడిని బయటకు లాగి నేలకేసి కొట్టిన వ్యక్తి
    • ఇనుప రాడ్డుకు తల బాదడంతో చిన్నారి పరిస్థితి విషమం
    • ముంబై సమీపంలోని వసాయిలో జరిగిన ఈ అమానుష ఘటన
    Read full story
  • ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చిన మలయాళ థ్రిల్లర్!
    Tue 16:13

    ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చిన మలయాళ థ్రిల్లర్!

    • మలయాళ సినిమాగా క్రైమ్ థ్రిల్లర్ 
    • ప్రధాన పాత్రలో జోజూ జార్జ్ - బిజూ మీనన్ 
    • ఈ నెల 27వ తేదీ నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్ 
    • త్వరలో తెలుగు ఆడియోను జోడించే ఛాన్స్    
    Read full story
  • క్వాంటం హబ్‌గా ఏపీ... అమరావతి వ్యాలీపై సీఎం చంద్రబాబు కీలక భేటీ
    Tue 16:08

    క్వాంటం హబ్‌గా ఏపీ... అమరావతి వ్యాలీపై సీఎం చంద్రబాబు కీలక భేటీ

    • 2030 నాటికి గ్లోబల్ క్వాంటం హబ్స్‌లో ఏపీని ఒకటిగా నిలపాలని లక్ష్యం
    • అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం
    • 'మేడ్ ఇన్ అమరావతి' బ్రాండ్‌తో క్వాంటం హార్డ్‌వేర్ తయారీకి ప్రణాళిక
    • జాతీయ, అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ముందుకు సాగాలని నిర్ణయం
    Read full story
  • భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా పరారీలో... గ్యాస్ బుకింగ్‌తో పట్టుబడిన వ్యక్తి
    Tue 16:01

    భార్య హత్య కేసులో నాలుగేళ్లుగా పరారీలో... గ్యాస్ బుకింగ్‌తో పట్టుబడిన వ్యక్తి

    • భార్యను హత్య చేసిన కేసులో సందీప్ తోమర్‌కు యావజ్జీవ కారాగారశిక్ష
    • 2019లో బెయిల్ రావడంతో బయటకు వచ్చిన తోమర్
    • 2022లో అప్పీలును కొట్టివేసిన హైకోర్టు
    • లొంగిపోకుండా.. నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న తోమర్
    • గ్యాస్ బుకింగ్ ఆధారంగా మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు
    Read full story
  • వంశీ పైడిపల్లి సినిమాలో సల్మాన్ సరసన నయన్.. అధికారిక ప్రకటన
    Tue 15:58

    వంశీ పైడిపల్లి సినిమాలో సల్మాన్ సరసన నయన్.. అధికారిక ప్రకటన

    • హీరోయిన్‌ను అధికారికంగా ప్రకటించిన చిత్ర బృందం
    • దిల్ రాజు బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా నిర్మాణం
    • 'జవాన్' తర్వాత మరో బాలీవుడ్ అగ్ర హీరోతో నయన్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV