ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆరోగ్యంగా ఉండాలని, సిగరెట్లు తాగొద్దని శరత్ బాబు నాకు చెప్పేవాడు: రజనీకాంత్
    Tue 12:23

    ఆరోగ్యంగా ఉండాలని, సిగరెట్లు తాగొద్దని శరత్ బాబు నాకు చెప్పేవాడు: రజనీకాంత్

    • కాసేపట్లో శరత్ బాబు అంత్యక్రియలు
    • శరత్ బాబుకు పుష్పాంజలి ఘటించిన రజనీకాంత్
    • ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని ఆవేదన
    Read full story
  • టీసీఎస్ ఇష్యూ చిన్న విషయమట.. నిందితుడి బంధువు వ్యాఖ్యలు
    Fri 11:31

    టీసీఎస్ ఇష్యూ చిన్న విషయమట.. నిందితుడి బంధువు వ్యాఖ్యలు

    • చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నారంటూ మీడియా ముందు ఫైర్
    • బజరంగ్ దళ్ కుట్రేనని ఆరోపణ.. పెద్ద స్కాండల్ ఏమీ లేదని వాదన
    • ఆధారాలున్నాయని, చట్టప్రకారం దర్యాప్తు చేస్తున్నామన్న పోలీసులు
    Read full story
  • దక్షిణాదికి అన్యాయం జరగదు.. రేవంత్ ఫార్ములా వెనుక అసదుద్దీన్: కిషన్ రెడ్డి
    Fri 11:28

    దక్షిణాదికి అన్యాయం జరగదు.. రేవంత్ ఫార్ములా వెనుక అసదుద్దీన్: కిషన్ రెడ్డి

    • డీలిమిటేషన్ విషయంపై ప్రజలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయన్న కిషన్ రెడ్డి
    • అన్ని రాష్ట్రాలకు మోదీ సమన్యాయం చేస్తారని వ్యాఖ్య
    • జనాభా ప్రాతిపదికన సీట్ల విభజన జరిగినా దక్షిణాది ప్రాధాన్యత తగ్గబోదని వెల్లడి
    • హైబ్రిడ్ ఫార్ములాను రేవంత్ చేత ఒవైసీ చెప్పించారని విమర్శ
    Read full story
  • మీలోనూ 'స్లీప్ మాన్‌స్టర్'?.. మీ కోపానికి, చిరాకుకు కారణం అదే.. సర్వేలో నిద్రలేమిపై షాకింగ్ నిజాలు!
    Fri 11:24

    మీలోనూ 'స్లీప్ మాన్‌స్టర్'?.. మీ కోపానికి, చిరాకుకు కారణం అదే.. సర్వేలో నిద్రలేమిపై షాకింగ్ నిజాలు!

    • రెస్‌మెడ్ 2026 గ్లోబల్ స్లీప్ సర్వేలో నిద్రలేమి సమస్యలపై కీలక విషయాలు వెల్లడి
    • భారత్‌లో 53% దంపతులు ప్రతి రాత్రి వేర్వేరుగా నిద్రపోతున్నారని గుర్తింపు
    • నిద్ర సరిపోక 71% మంది భారత ఉద్యోగులు పనిపై దృష్టి పెట్టలేకపోతున్నారన్న స‌ర్వే
    • స్లీప్ అప్నియా వంటి సమస్యలు నిద్రను దెబ్బతీస్తున్నాయని నిపుణుల విశ్లేషణ
    • క్రమమైన నిద్ర వేళలు, ప్రశాంతమైన వాతావరణంతో సమస్యను అధిగమించవచ్చని సూచన
    Read full story
  • ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంధుపై ట్రంప్ ప్రశంసలు
    Fri 10:51

    ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంధుపై ట్రంప్ ప్రశంసలు

    • మోదీ తనకు అత్యంత ఆప్తుడు అన్న ట్రంప్
    • దేశం కోసం మోదీ అద్భుతంగా పని చేస్తున్నారని కితాబు
    • సంధు నేతృత్వంలో ఢిల్లీ మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
    Read full story
  • ఇక డయాలసిస్ కోసం దూరం వెళ్లక్కర్లేదు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
    Fri 10:49

    ఇక డయాలసిస్ కోసం దూరం వెళ్లక్కర్లేదు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

    • తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
    • కిడ్నీ రోగులకు అందుబాటులోకి మెరుగైన వైద్య సేవలు
    • పీపీపీ పద్ధతిలో 'హబ్ అండ్ స్పోక్' మోడల్‌లో నిర్వహణ
    • మారుమూల, గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత
    Read full story
  • శాంతి చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
    Fri 10:47

    శాంతి చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

    • ఒప్పందం కుదిరితే ఇస్లామాబాద్ వెళ్లేందుకు సిద్ధమని ప్రకటన
    • మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్ నాయకత్వంపై ప్రశంసలు
    • ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనేదే ప్రధాన షరతని స్పష్టం
    Read full story
  • హక్కుల రక్షణలో పుష్పరాజ్: ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్
    Fri 10:45

    హక్కుల రక్షణలో పుష్పరాజ్: ఢిల్లీ హైకోర్టులో అల్లు అర్జున్ పిటిషన్

    • తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలు, వాయిస్ వాడకూడదంటూ బన్నీ పిటిషన్
    • ఈరోజు విచారించనున్న జస్టిస్ తుషార్ రావు గెడెల ధర్మాసనం
    • ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ పొందిన అమితాబ్, రజనీకాంత్ తదితరులు
    Read full story
  • నీళ్లు తాగుతున్నా డీహైడ్రేషన్.. ఈ పొరపాట్లు చేస్తున్నారా?
    Fri 10:43

    నీళ్లు తాగుతున్నా డీహైడ్రేషన్.. ఈ పొరపాట్లు చేస్తున్నారా?

    • దాహం వేయడం అనేది డీహైడ్రేషన్‌కు చివరి సంకేతం అంటున్న వైద్యులు
    • ఒకేసారి ఎక్కువ నీళ్లు తాగడం, ఐస్ వాటర్ తాగడం సరైంది కాద‌ని సూచ‌న‌
    • నీళ్లతో పాటు పండ్లు, సరైన ఆహారంతోనే సంపూర్ణ హైడ్రేషన్ సాధ్యమ‌ని వెల్ల‌డి
    Read full story
  • జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల ఫైటర్ జెట్లను కూల్చేస్తున్న ఇరాన్
    Fri 10:40

    జస్ట్ 50 వేల డాలర్ల ఆయుధంతో లక్షల డాలర్ల ఫైటర్ జెట్లను కూల్చేస్తున్న ఇరాన్

    • ఇరాన్ చేతిలో కొత్త ఆయుధం.. అమెరికా విమానాలకు పెను ముప్పు!
    • భుజంపై నుంచి ప్రయోగించే మ్యాన్ పాడ్స్ క్షిపణులను వాడుతున్న ఇరాన్
    • గుర్తించడం కష్టం కావడంతో అమెరికాకు పెను సవాలుగా మారిన వైనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV