01 Mon 10:43 'పుష్ప 2' కోసం తెరపైకి రణ్ వీర్ సింగ్! షూటింగు దశలో 'పుష్ప2' పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం భారీగా పెరుగుతున్న స్టార్స్ సంఖ్య కీలకమైన పాత్రకోసం రణ్ వీర్ సింగ్
02 Sat 09:43 ఐఎండీ షాకింగ్ అలెర్ట్.. ఈసారి 90 శాతం కంటే తక్కువ వర్షపాతం! పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో ఈ ఏడాది సగటు కంటే 90 శాతం తక్కువ వర్షపాతం! దశాబ్ద కాలంలోనే ఇది అత్యంత బలహీనమైన వర్ష సూచన కేరళలోకి ఆలస్యంగా నైరుతి రుతుపవనాల ప్రవేశం మధ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు!
03 Sat 09:37 భారత్ గ్లోబల్ ఐటీ లీడర్.. ఇండియా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లపై పుతిన్ ప్రశంసలు భారతీయ కోడర్ల ప్రతిభపై పుతిన్ ప్రశంసలు భారత్, రష్యాది సోదర సంబంధమని వ్యాఖ్య పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు భారత్ లొంగదని పునరుద్ఘాటన ప్రధాని మోదీ నాయకత్వానికి పుతిన్ కితాబు భారత విద్యా ప్రమాణాలూ భేష్ అన్న రష్యా అధ్యక్షుడు
04 Sat 09:17 సహారా ఎడారిలో ఘోర విషాదం.. దాహంతో 49 మంది మృతి నైజర్‌లోని సహారా ఎడారిలో ట్రక్కు మొరాయించి 49 మంది మృతి పొరుగు దేశంలోని ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం దాహంతో అలమటించి ప్రాణాలు విడిచిన బాధితులు 50 కిలోమీటర్లు నడిచి ఇద్దరు ప్రాణాలతో బయటపడటంతో వెలుగులోకి ఘటన మృతదేహాలను అక్కడే సామూహిక ఖననం చేసిన అధికారులు
05 Sat 08:54 'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్ మెలకువగా ఉంచి ఆపరేషన్ చేసిన వైద్యులు అభిమాన నటుడు పవన్ కల్యాణ్ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స విజయవంతంగా మెదడులోని గడ్డను తొలగించిన డీవీసీ ఆసుపత్రి డాక్టర్లు శరీర కదలికలను నియంత్రించే భాగం వద్ద ట్యూమర్ ఉండటంతో ఈ చికిత్స
06 Sat 08:52 ట్రంప్ ఒక శాంతి కాముకుడు: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు గతేడాది భారత్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ జోక్యమే కారణమని వెల్లడి ట్రంప్ చొరవతో లక్షలాది ప్రాణాలు నిలిచాయని వ్యాఖ్య పహల్గాం ఘటన తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందం ఈ విషయంలో ట్రంప్‌కు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని స్పష్టీకరణ
07 Sat 08:49 ప్రసంగం మధ్యలో భార్య ఫోన్.. స్పీచ్ ఆపి మాట్లాడిన సునీల్ గవాస్కర్.. వీడియో ఇదిగో! ప్రసంగం మధ్యలో భార్య నుంచి గవాస్కర్‌కు ఫోన్ కాల్ మర్యాదపూర్వకంగా స్పీచ్ ఆపి మాట్లాడిన 'లిటిల్ మాస్టర్' ముంబై రోటరీ క్లబ్ 'గిఫ్ట్ ఆఫ్ లైఫ్' ఈవెంట్‌లో ఘటన
08 Sat 08:40 తిరుమల శ్రీవారి దర్శనం.. ఇక ఎన్ఆర్ఐలకు 3 నెలల వరకు అవకాశం ఎన్ఆర్ఐ భక్తులకు శ్రీవారి దర్శన గడువు 90 రోజులకు పెంపు భారత్‌కు వచ్చిన 3 నెలల లోపు దర్శించుకునేందుకు అవకాశం శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి విశేష స్పందన రూ. లక్ష విరాళం ఇస్తే ఐదుగురికి వీఐపీ బ్రేక్ దర్శన సౌకర్యం దాతల కోసం తిరుమలలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు
09 Sat 08:39 సింగరేణిలో భారీ కుంభకోణం.. రూ.1,600 కోట్ల బొగ్గు మాయంపై న్యాయ విచారణకు కేటీఆర్ డిమాండ్ సుమారు 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైనట్లు కేటీఆర్ ఆరోపణ సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు డిమాండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసి విచారణ కోరిన కేటీఆర్
10 Sat 08:39 'పెద్ది' సినిమాలో గ్లామర్ అరాచకం.. జాన్వీ కపూర్ పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ 'పెద్ది'లో జాన్వీ క్యారెక్టర్‌పై ట్రోలింగ్ గతంలో ఓవర్‌సెక్సువలైజేషన్‌పై జాన్వీ వ్యాఖ్యలు రన్ అవుతున్న పాత ఇంటర్వ్యూ వీడియో మేకర్స్‌పై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం డైరెక్టర్ బుచ్చిబాబు సానా వివరణ