ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కేంద్ర ప్రభుత్వ సంస్థ బీడీఎల్ లో ఉద్యోగాలు
    Sun 13:32

    కేంద్ర ప్రభుత్వ సంస్థ బీడీఎల్ లో ఉద్యోగాలు

    • 100 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
    • బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, పీజీ అభ్యర్థులకు అవకాశం
    • ఈ నెల 24 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
    Read full story
  • పీఎస్ఎల్‌లో వింత.. రంగు మారిన బంతి.. నాసిరకం జెర్సీలతో నవ్వులపాలు!
    Fri 15:46

    పీఎస్ఎల్‌లో వింత.. రంగు మారిన బంతి.. నాసిరకం జెర్సీలతో నవ్వులపాలు!

    • పీఎస్ఎల్ ఆరంభ మ్యాచ్‌లో వింత ఘటన
    • హైదరాబాద్ కింగ్స్‌మెన్ జెర్సీ రంగు అంటి పింక్‌గా మారిన బంతి
    • నాసిరకం కిట్లపై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్
    • ఇది పింక్ బాల్ గేమ్‌ అంటూ సెటైరికల్‌గా స్పందించిన ఫ్రాంచైజీ
    • పేలవమైన బ్రాడ్‌కాస్టింగ్ నాణ్యతపై కూడా వెల్లువెత్తిన విమర్శలు
    Read full story
  • క్లాస్ రూంలో విద్యార్థినికి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్... ఇందులోకి తన పేరు లాగొద్దన్న కర్ణాటక మంత్రి
    Fri 15:36

    క్లాస్ రూంలో విద్యార్థినికి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్... ఇందులోకి తన పేరు లాగొద్దన్న కర్ణాటక మంత్రి

    • కర్ణాటకలో ఘటన 
    • క్లాసులో విద్యార్థినికి ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్
    • చెప్పుతో కొట్టిన విద్యార్థిని... ప్రొఫెసర్ ను క్యాంపస్‌లో తరిమి కొట్టిన విద్యార్థులు
    • నిందిత ప్రొఫెసర్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన యాజమాన్యం
    • ఆ కాలేజీ యజమానిగా ఉన్న హోంమంత్రి పరమేశ్వర
    Read full story
  • రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న విండీస్ స్టార్ ప్లేయర్
    Fri 15:36

    రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న విండీస్ స్టార్ ప్లేయర్

    • టీ20 ప్రపంచ కప్ జట్టులో ఎవిన్ లూయిస్ కు దక్కని చోటు
    • ఆవేదనతో ఆటకు వీడ్కోలు పలికిన లూయిస్
    • మళ్లీ ప్యాడ్లు కట్టుకునేందుకు సిద్ధమైన లూయిస్
    Read full story
  • ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం
    Fri 15:20

    ఆ తగ్గింపు కంపెనీలకే... వినియోగదారులకు కాదు: చమురు ధరలపై స్పష్టత ఇచ్చిన కేంద్రం

    • పెట్రోల్, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గింపు
    • అయినా రిటైల్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం
    • చమురు సంస్థల నష్టాలను భర్తీ చేసేందుకే ఈ నిర్ణయం
    • లీటర్ పెట్రోల్‌పై రూ.26, డీజిల్‌పై రూ.82 నష్టపోతున్న కంపెనీలు
    • డీజిల్ ఎగుమతులపై కొత్తగా సుంకం విధింపు
    Read full story
  • అయోధ్యలో అరుదైన దృశ్యం.. రాముడి చిత్రాలు పంచిన ఇక్బాల్ అన్సారీ
    Fri 15:19

    అయోధ్యలో అరుదైన దృశ్యం.. రాముడి చిత్రాలు పంచిన ఇక్బాల్ అన్సారీ

    • బాబ్రీ మసీదు కేసులో ఒకప్పటి పిటిషనర్‌గా ఉన్న అన్సారీ 
    • భద్రతా సిబ్బందికి, భక్తులకు చిత్రాలను ప్రసాదంగా అందించి సంతోషం వ్యక్తం చేసిన వైనం
    • అయోధ్య దేవుడి నగరమని, ఇక్కడి విశ్వాసం గొప్పదని వ్యాఖ్య
    • రామ్ లల్లాకు జరిగిన 'సూర్య తిలకం' క్రతువుపై దేశమంతా సంతోషంగా ఉందన్న అన్సారీ
    Read full story
  • అలా ఆడితేనే ధోనీ ఉండాలి.. లేదంటే రిటైర్ అవ్వాలి: అశ్విన్ కీలక వ్యాఖ్యలు
    Fri 15:11

    అలా ఆడితేనే ధోనీ ఉండాలి.. లేదంటే రిటైర్ అవ్వాలి: అశ్విన్ కీలక వ్యాఖ్యలు

    • సీఎస్‌కేలో ధోనీ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడటాన్ని వ్యతిరేకించిన అశ్విన్
    • ఆడితే తుది జట్టులో ఆడాలి.. లేదంటే పూర్తిగా తప్పుకోవాలన్న మాజీ స్పిన్న‌ర్‌
    • సీఎస్‌కేలోకి వికెట్ కీపర్ సంజు శాంసన్ రాకతో మారిన సమీకరణాలు
    • బ్యాటింగ్ కన్నా కెప్టెన్ రుతురాజ్‌కు మార్గనిర్దేశం చేయడమే ధోనీ ప్రధాన పాత్ర అన్న అశ్విన్
    Read full story
  • హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా
    Fri 15:05

    హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రను ప్రారంభించిన గవర్నర్ శివప్రతాప్ శుక్లా

    • భారతీయ సంస్కృతిలో రామాయణానికి విశిష్టత ఉందన్న గవర్నర్
    • ఆదర్శ కుమారుడు, ఆదర్శ భర్త, ఆదర్శ పురుషుడు శ్రీరాముడు అన్న గవర్నర్
    • ఐకమత్యం, భక్తిభావనకు శోభాయాత్ర నిదర్శనమని వ్యాఖ్య
    Read full story
  • మార్కాపురం బస్సు ప్రమాదం కేసు... బస్సు యజమాని అరెస్ట్
    Fri 15:03

    మార్కాపురం బస్సు ప్రమాదం కేసు... బస్సు యజమాని అరెస్ట్

    • బస్సు ప్రమాదంలో 14 మంది మృతి
    • డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ
    • ప్రస్తుతం డ్రైవర్, యజమానిని విచారిస్తున్న పోలీసులు
    Read full story
  • తెలుగు జాతి గర్వాన్ని నిలబెడుతున్నావ్!: రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్
    Fri 14:58

    తెలుగు జాతి గర్వాన్ని నిలబెడుతున్నావ్!: రామ్ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి లోకేశ్

    • గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మంత్రి నారా లోకేశ్ విషెస్
    • మీ అంకితభావం, క్రమశిక్షణ గర్వకారణమన్న లోకేశ్
    • తెలుగు వారి గర్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెడుతున్నారని ప్రశంస
    • సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్ష
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV