సరికొత్త వ్యాపారంలోకి జొమాటో!
- గృహ సేవల విభాగంలోకి ప్రవేశించనున్న సంస్థ
- అర్బన్ కంపెనీకి పోటీగా పొరుగు సేవలను అందించాలని నిర్ణయం
- ఇప్పటికే సొంతంగా యూపీఐ సేవలను ఏర్పాటు చేసుకున్న జొమాటో
ఇప్పటికే ఈ రంగంలో అగ్రగామిగా ఉన్న అర్బన్ కంపెనీతో పోటీ అంటే బలమైన జట్టు, అత్యధిక నాణ్యతతో కూడిన వ్యాపారంలో పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. తాను అర్బన్ కంపెనీ బోర్డులో సభ్యుడిగా ఉన్నానని చెప్పారు. జొమాటో ద్వారా గృహ సేవల రంగంలోకి వస్తున్నందున అందులో నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని తెలిపారు.