పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు నల్గొండ కూలీల దుర్మరణం
- మరో పదిమందికి తీవ్ర గాయాలు
- పొందుగల వద్ద ఆటోను ఢీకొట్టిన లారీ
- ప్రమాద సమయంలో ఆటోలో 23 మంది కూలీలు
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.