Tue 20:36 కుక్క కాటుకు గురైన సచిన్ తనయుడు ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న అర్జున్ తొలుత కొన్ని మ్యాచ్ ల్లో అవకాశం ఆ తర్వాత రిజర్వ్ బెంచికే పరిమితం కొన్ని రోజుల క్రితం తనను కుక్క కరిచిందని వెల్లడి Read full story
Thu 19:55 బెంగళూరు వర్సెస్ హైదరాబాద్... కెనడా వ్యక్తి ఓటు ఏ నగరానికంటే...! హైదరాబాద్ రోడ్లపై కెనడియన్ వ్యక్తి కాలెబ్ ఫ్రైసెన్ ప్రశంసలు నగరంలో ఒక్క గుంత కూడా లేదని, రోడ్లు అద్భుతంగా ఉన్నాయని వ్యాఖ్య బెంగళూరులో ఇలాంటి మౌలిక సదుపాయాలు ఎందుకు లేవని ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై నెటిజన్ల మిశ్రమ స్పందన Read full story
Thu 19:47 చిరంజీవి అభిమానులకు దర్శకుడు బాబీ లేఖ ఘనంగా ప్రారంభమైన చిరంజీవి 158వ చిత్రం క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మెగా ఫ్యాన్స్‌ను ఉద్దేశించి దర్శకుడు బాబీ ఎమోషనల్ ట్వీట్ పాత, కొత్త తరం ప్రేక్షకులను మెప్పించేలా సినిమా ఉంటుందని హామీ మెగాస్టార్ రాంపేజ్‌కు సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్ Read full story
Thu 19:32 మహానాడు ఎలా జరుపుదాం?... పార్టీ అగ్రనేతలతో చంద్రబాబు సమావేశం మహానాడు ఏర్పాట్లపై టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం "కార్యకర్తే అధినేత" అనేలా కార్యక్రమం ఉండాలని చంద్రబాబు సూచన మహిళలు, బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ నేతలకు ఆదేశం హైబ్రిడ్ విధానంలో జరిగే మహానాడుకు 19 తీర్మానాలకు ఆమోదం మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించాలని నిర్ణయం Read full story
Thu 19:20 గుజరాత్ టైటాన్స్‌తో సమరం .. సీఎస్కే జట్టుకు 'డూ ఆర్ డై' ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ గుజరాత్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై ఈ మ్యాచ్ కు కూడా అందుబాటులో లేని ఎంఎస్ ధోనీ సీఎస్కే ఓడితే వరుసగా మూడో ఏడాది ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమణ రుతురాజ్ సేన ముందు కఠిన సవాల్ Read full story
Thu 19:05 ఏమిటీ 'రీట్'?... ప్రాపర్టీ కొనకుండానే ఆదాయం పొందవచ్చా? ఆస్తి కొనకుండానే వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెట్టే అవకాశం సంపాదించిన ఆదాయంలో 90 శాతం ఇన్వెస్టర్లకే పంచాలన్న నిబంధన ఏటా 5.5 శాతం నుంచి 7 శాతం వరకు రాబడి పొందే వీలు చిన్న మొత్తాలతో పెట్టుబడి, సులభంగా అమ్ముకునే సౌకర్యం భారత్‌లో లక్షల కోట్లకు విస్తరించిన రీట్ల మార్కెట్ Read full story
Thu 18:54 పాకిస్థాన్ లో ఘోరం... 14 ఏళ్ల బాలికకు 41 ఏళ్ల వ్యక్తితో బలవంత వివాహం పాకిస్థాన్ లాహోర్‌లో 14 ఏళ్ల క్రైస్తవ బాలిక కిడ్నాప్ మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న బాలికను మతం మార్చి పెళ్లి చేసుకున్న నిందితుడు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 41 ఏళ్ల నిందితుడిని గుర్తించిన పోలీసులు నకిలీ మతమార్పిడి, వివాహ పత్రాలు సృష్టించి తప్పించుకునే ప్రయత్నం నిందితుడికి ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయినట్టు వెల్లడి Read full story
Thu 18:43 నారా లోకేష్ నేతృత్వంలోని కమిటీకి చంద్రబాబు దిశానిర్దేశం పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టులు వెంటనే ప్రారంభం కావాలని ఆదేశం ఎస్‌ఐపీబీ ద్వారా రూ.11.47 లక్షల కోట్ల విలువైన 282 ప్రాజెక్టులకు ఆమోదం ఇప్పటికే 114 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని వెల్లడించిన అధికారులు అనుమతులు, భూ కేటాయింపులు వేగవంతం చేయాలని సీఎం సూచన Read full story
Thu 18:34 నెట్ ఫ్లిక్స్ ఫ్రీ అనగానే నమ్మేశాడు... రూ.1 లక్ష టోకరా వేశారు! బెంగళూరులో ఉచిత నెట్‌ఫ్లిక్స్ పేరుతో సైబర్ మోసం స్టోర్ మేనేజర్ నుంచి రూ.లక్ష కాజేసిన నేరగాళ్లు ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన నకిలీ యాప్ లింక్‌తో మోసం 'ట్యూబీ' అనే యాప్‌తో బ్యాంకు వివరాలు చోరీ అపరిచిత యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక Read full story
Thu 18:26 ఫీచర్ పనిచేస్తుందా, లేదా... చెరువులో టెస్లా సైబర్ ట్రక్ నడిపాడు.. డ్రైవర్ అరెస్ట్! 'వేడ్ మోడ్' ఫీచర్ పరీక్ష కోసం సైబర్‌ట్రక్‌ను సరస్సులోకి నడిపిన డ్రైవర్ టెక్సాస్‌లో ఘటన, వాహనం నీటిలో చిక్కుకుపోవడంతో అరెస్ట్ ట్రక్కును బయటకు తీసిన రెస్క్యూ సిబ్బంది వాహన సామర్థ్యం ఉన్నంత మాత్రాన అది చట్టబద్ధం కాదన్న పోలీసులు నీటి నష్టం వారెంటీ కిందకు రాదని టెస్లా హెచ్చరిక Read full story