Wed 08:37 ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్‌తో అట్టుడుకుతున్నపాకిస్థాన్! ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల ఇమ్రాన్‌ఖాన్ అరెస్ట్ దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తున్న ఇమ్రాన్ మద్దతుదారులు మంత్రి రానా సనావుల్లా ఇంటిపై రాళ్లదాడి ఇమ్రాన్ మద్దతుదారులతో నిండిపోయిన వీధులు కార్ప్స్ కమాండర్ ఇంటిని తగలబెట్టిన ఆందోళనకారులు Read full story
Sun 16:40 ఎక్కడ ఆంధ్రా, ఎక్కడ అంటార్కిటికా..! బయటపడ్డ మహా నిజం! ఏపీ, అంటార్కిటికా ఒకప్పుడు ఒకే భూభాగం విజయనగరం-సాలూరు రాళ్లలో బయటపడ్డ నిజం రెండు ప్రాంతాల రాళ్లకు ఒకే భౌగోళిక చరిత్ర, లక్షణాలు లక్షలాది సంవత్సరాల కిందట విడిపోయిన ఖండాలు భూగర్భ శాస్త్రంలో కీలక ఆవిష్కరణగా గుర్తింపు Read full story
Sun 16:40 ఏడు నిమిషాల్లో పనిచేసే క్యాన్సర్ ఇంజెక్షన్ ఒక్క డోస్ ధర రూ.3.7 లక్షలు ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ఉపయోగం క్యాన్సర్ కణాలను గుర్తించి నయం ప్రభుత్వ పథకాల ద్వారా రీయింబర్స్‌మెంట్ Read full story
Sun 16:26 గోవా బీచ్‌ల్లో తగ్గిన విదేశీయుల సందడి... 'పార్టీ క్యాపిటల్'కు ఏమైంది? గోవాకు గణనీయంగా తగ్గిన విదేశీ పర్యాటకుల సంఖ్య అదే సమయంలో రికార్డు స్థాయిలో పెరిగిన దేశీయ పర్యాటకులు విమాన, వీసా ఖర్చులు పెరగడం, ఇతర దేశాల పోటీ ప్రధాన కారణాలు స్థానికంగా ట్యాక్సీ సమస్యలు, పరిశుభ్రత లోపం కూడా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం, పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రయత్నాలు Read full story
Sun 15:57 బండి భగీరథ్ అరెస్ట్.. కేంద్రానికి సంబంధం లేదు: కిషన్ రెడ్డి పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ ఇప్పటికే సరెండర్ అయ్యాడన్న కిషన్ రెడ్డి ఇక చర్చించాల్సిన అవసరం లేదని వెల్లడి రాష్ట్ర పోలీసులే చూసుకుంటారని స్పష్టీకరణ Read full story
Sun 15:52 యువతి గొంతుకోసి చంపిన ప్రేమోన్మాది.. స్థానికుల దాడిలో హతం! ప్రేమను నిరాకరించిందని జడ్చర్లలో యువతిని దారుణంగా హత్య చేసిన యువకుడు నిందితుడిని పట్టుకుని తీవ్రంగా కొట్టిన స్థానికులు, బంధువులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిందితుడూ మృతి యువతికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం కావడమే కారణమని ఆరోపణలు Read full story
Sun 15:36 పంజాబ్‌తో పోరు... కెప్టెన్ పటీదార్ లేకుండానే బరిలోకి ఆర్సీబీ పంజాబ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ రెగ్యులర్ కెప్టెన్ రజత్ పటీదార్‌కు విశ్రాంతి పటీదార్ స్థానంలో జట్టుకు జితేష్ శర్మ సారథ్యం ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ ప్లేఆఫ్స్ బెర్త్ ఖాయం Read full story
Sun 15:30 కాంగ్రెస్ ఆఫీసులో 72 నల్లాలు ఎత్తుకెళ్లి ‘ఐ లవ్ యూ’ అని రాసిన దొంగలు! ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌లో ఘటన ఆఫీసులో దొంగతనం జరగడం ఇది మూడోసారి శాంతిభద్రతలు క్షీణించాయని కాంగ్రెస్ నేతల ఆరోపణ కేసు నమోదు చేసిన పోలీసులు Read full story
Sun 15:25 రేపటి నుంచే 'పెద్ది' పోరాటం... ముంబైలో ట్రైలర్ టేకోవర్ కు అంతా రెడీ! రేపు ముంబైలో 'పెద్ది' ట్రైలర్ విడుదల రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ ట్రైలర్‌కు ముందు జగపతి బాబు క్యారెక్టర్ గ్లింప్స్ విడుదల ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న పాన్-ఇండియా చిత్రం Read full story
Sun 15:08 యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం... యూనిట్-3లో ఎగసిపడిన మంటలు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం టర్బైన్ వద్ద చెలరేగిన మంటలు ఆయిల్ లీకేజీ వల్లే ప్రమాదమని ప్రాథమిక నిర్ధారణ ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు ఘటనపై అంతర్గత విచారణకు ఆదేశం Read full story