ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • వధేరా ఫిఫ్టీ... లేకపోతే ముంబయి కథ మరోలా ఉండేది!
    Sat 17:25

    వధేరా ఫిఫ్టీ... లేకపోతే ముంబయి కథ మరోలా ఉండేది!

    • చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ × ముంబయి ఇండియన్స్
    • టాస్ గెలిచి ముంబయికి బ్యాటింగ్ అప్పగించిన ధోనీ
    • 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 రన్స్ చేసిన ముంబయి
    • 51 బంతుల్లో 64 పరుగులు చేసిన వధేరా
    • పతిరణకు 3 వికెట్లు
    Read full story
  • కార్ సర్వీసింగ్ సెంటర్ల సంఖ్యను మరింత పెంచిన మారుతి సుజుకి
    Fri 14:30

    కార్ సర్వీసింగ్ సెంటర్ల సంఖ్యను మరింత పెంచిన మారుతి సుజుకి

    • ఒకే ఏడాదిలో 502 కొత్త సర్వీస్ టచ్‌పాయింట్లు ఏర్పాటు
    • దేశవ్యాప్తంగా 3,000 నగరాలకు విస్తరించిన సర్వీస్ నెట్‌వర్క్
    • మొత్తం 5,926కు చేరిన మారుతీ సుజుకీ సర్వీస్ కేంద్రాలు
    • 2031 నాటికి 8,000 కేంద్రాలకు పెంచడమే లక్ష్యమన్న కంపెనీ
    • మార్చిలో అమ్మకాలు కూడా 5 శాతం వృద్ధి నమోదు
    Read full story
  • నిజమైన ఆటగాడు.. సంజు శాంస‌న్‌ను చూసి నేర్చుకోండి: ప్ర‌ధాని మోదీ
    Fri 14:24

    నిజమైన ఆటగాడు.. సంజు శాంస‌న్‌ను చూసి నేర్చుకోండి: ప్ర‌ధాని మోదీ

    • టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సంజూ శాంసన్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
    • కీలక నాకౌట్ మ్యాచ్‌లలో శాంసన్ అత్యుత్తమ ఆటతీరు కనబరిచాడని కొనియాడిన ప్రధాని
    • టోర్నీలో 321 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సంజూ 
    • ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడిగా కోహ్లీ రికార్డు బద్దలు
    Read full story
  • ధనుష్ సెట్‌లో చాలా నిశ్శబ్దంగా ఉంటాడు: సంయుక్త మీనన్
    Fri 14:20

    ధనుష్ సెట్‌లో చాలా నిశ్శబ్దంగా ఉంటాడు: సంయుక్త మీనన్

    • ధనుష్ పై సంయుక్త మీనన్ ప్రశంసలు
    • ఆయన ఒక కథ ఎంచుకున్నాడంటే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని కితాబు
    • మళ్లీ ఆయనతో కలిసి నటించాలనే కోరిక ఉందని వ్యాఖ్య
    Read full story
  • కార్బైడ్ మామిడి పండ్లతో జాగ్రత్త... సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక
    Fri 14:14

    కార్బైడ్ మామిడి పండ్లతో జాగ్రత్త... సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక

    • కృత్రిమంగా పండిస్తున్న మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక
    • కాల్షియం కార్బైడ్ వాడకం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలని వెల్లడి
    • సహజ, కల్తీ పండ్ల మధ్య తేడాలను గుర్తించాలని ప్రజలకు సూచన
    • కల్తీ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నామన్న హైదరాబాద్ పోలీసులు
    • సమాచారం ఉంటే డయల్ 100 లేదా హెచ్-ఫాస్ట్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి
    Read full story
  • ట్రంప్ సంచలన నిర్ణయం.. విదేశీ మందులపై 100 శాతం సుంకం.. భారత కంపెనీలపై దీర్ఘకాలిక ప్రభావం?
    Fri 14:13

    ట్రంప్ సంచలన నిర్ణయం.. విదేశీ మందులపై 100 శాతం సుంకం.. భారత కంపెనీలపై దీర్ఘకాలిక ప్రభావం?

    • విదేశీ పేటెంట్ మందులపై 100 శాతం వరకు సుంకాలు విధిస్తూ ట్రంప్ కీలక ఆదేశాలు
    • దేశీయ భద్రత, సరఫరా వ్యవస్థ సమస్యలే ఈ నిర్ణయానికి కారణమన్న వైట్‌హౌస్
    • ప్రస్తుతానికి జెనరిక్, బయోసిమిలర్ ఔషధాలకు మినహాయింపు
    • భారత జెనరిక్స్‌పై తక్షణ ప్రభావం లేకున్నా, దీర్ఘకాలంలో నష్టం తప్పదన్న ఆందోళన
    • ఏడాది తర్వాత జెనరిక్స్‌పైనా సమీక్ష జరుపుతామని అమెరికా వెల్లడి
    Read full story
  • అమరావతికి 200 ఏళ్లు పడుతుంది: చంద్రబాబుపై రాచమల్లు విమర్శలు
    Fri 14:07

    అమరావతికి 200 ఏళ్లు పడుతుంది: చంద్రబాబుపై రాచమల్లు విమర్శలు

    • 2014లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు దోపిడీకే పరిమితం అయిందన్న రాచమల్లు
    • బంగారు పండించే 50 వేల ఎకరాలను దుర్మార్గంగా లాక్కున్నారని మండిపాటు
    • అమరావతి కోసం గత ఏడేళ్లలో చంద్రబాబు రూ. 80 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపణ
    Read full story
  • హైదరాబాద్‌లో మరో 'గోల్డ్ మ్యాన్'... రూ.కోటి విలువైన బంగారం సీజ్
    Fri 13:56

    హైదరాబాద్‌లో మరో 'గోల్డ్ మ్యాన్'... రూ.కోటి విలువైన బంగారం సీజ్

    • హైదరాబాద్‌లో మరో 'గోల్డ్ మ్యాన్' గుట్టురట్టు
    • యాదగిరి చిన్న గౌడ్ నుంచి కోటి విలువైన బంగారం స్వాధీనం
    • కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 కింద నమోదైన తొలి కేసు
    • యూట్యూబ్ వీడియోల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన ఐటీ అధికారులు
    • భూముల లావాదేవీల ద్వారా అక్రమంగా నగదు ఆర్జించినట్లు గుర్తింపు
    Read full story
  • అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్య.. వివరణలోనూ తగ్గని  విజయసాయిరెడ్డి
    Fri 13:43

    అమరావతిపై వివాదాస్పద వ్యాఖ్య.. వివరణలోనూ తగ్గని విజయసాయిరెడ్డి

    • అమరావతి బిల్లుపై విజయసాయిరెడ్డి 'కమరావతి' వ్యాఖ్య
    • తన ట్వీట్‌పై దుమారం రేగడంతో మరోసారి స్పందించిన సాయిరెడ్డి
    • రాజధాని విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి, వైసీపీకి స్పష్టత లేదని విమర్శ
    • రాజ్యసభలో జగన్‌పై వ్యాఖ్యలు చేసినా వైసీపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని ఫైర్
    • కూటమి ప్రభుత్వంతో పాటు తాను వీడిన పార్టీనీ లక్ష్యంగా చేసుకున్న విజయసాయి
    Read full story
  • యోధుడిగా సాయి దుర్గ తేజ్.. ఆసక్తి రేపుతున్న కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్!
    Fri 13:17

    యోధుడిగా సాయి దుర్గ తేజ్.. ఆసక్తి రేపుతున్న కొత్త సినిమా కాన్సెప్ట్ పోస్టర్!

    • మెగా హీరో సాయి దుర్గ‌ తేజ్ 19వ సినిమా అధికారిక ప్రకటన
    • 'క' ఫేమ్ సుజిత్, సందీప్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్
    • ఆసక్తిక‌రంగా #SDT19 కాన్సెప్ట్ పోస్టర్ 
    • తల్లి పేరుతో 'విజయదుర్గ ప్రొడక్షన్స్' స్థాపించి నిర్మాతగా మారిన మెగా మేన‌ల్లుడు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV