Wed 18:25 మరో నాలుగు బంతులు ఆడితే ఇన్నింగ్స్ ముగిసేదే.. లక్నో-చెన్నై మ్యాచ్‌ను ఆపేసిన వాన టాస్ గెలిచి లక్నోకు బ్యాటింగ్ అప్పగించిన చెన్నై చెన్నై బౌలర్ల దెబ్బకు లక్నో బ్యాటర్ల విలవిల ఒంటరి పోరాటం చేస్తున్న ఆయుష్ బదోని Read full story
Thu 08:56 ఆపద్బాంధవులైన జవాన్లు.. డ్రైవర్‌కు సీపీఆర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్ జమ్మూ-శ్రీనగర్ హైవేపై గుండెపోటుతో కుప్పకూలిన డ్రైవర్ వెంటనే స్పందించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సీఆర్పీఎఫ్ జవాన్లు బాధితుడిని ఆసుపత్రికి తరలింపు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం జవాన్ల సేవపై సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ప్రశంసలు Read full story
Thu 08:52 సామాన్యులకు ఊరట.. చక్కెర ఎగుమతులపై కేంద్రం నిషేధం దేశీయంగా ధరల నియంత్రణకు చక్కెర ఎగుమతులపై నిషేధం 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని వెల్లడి తగ్గిన దిగుబడి, అంతర్జాతీయ అనిశ్చితియే ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలు యూరప్, అమెరికా పాత ఒప్పందాలకు నిషేధం నుంచి మినహాయింపు భారత్ నిర్ణయంతో అంతర్జాతీయంగా ధరలు పెరిగే అవకాశం Read full story
Thu 08:45 అమెరికాను కుదిపేస్తున్న 'శాండ్‌విచ్ జనరేషన్' సంక్షోభం వృద్ధ తల్లిదండ్రులు, పిల్లల ఆలనాపాలనతో అమెరికన్లు తీవ్ర ఒత్తిడి 'శాండ్‌విచ్ జనరేషన్'గా పిలుస్తున్న వీరి సమస్యపై సెనేట్‌లో విచారణ లక్షలాది మంది ఉద్యోగాలు వదులుకుని ఆర్థికంగా నష్టపోతున్నారని ఆందోళన కేర్‌గివర్స్‌కు ప్రభుత్వం అండగా నిలవాలని పెరుగుతున్న డిమాండ్లు Read full story
Thu 08:36 జిన్‌పింగ్ గొప్ప నాయకుడు.. చైనాతో అద్భుతమైన భవిష్యత్ ఉంటుంది: ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను గొప్ప నాయకుడిగా అభివర్ణించిన ట్రంప్ బీజింగ్‌లో ఇరు దేశాధినేతల మధ్య కీలక శిఖరాగ్ర సమావేశం జిన్‌పింగ్‌ను తన మిత్రుడిగా పిలవడం గౌరవంగా ఉందన్న అమెరికా అధ్యక్షుడు చైనాతో తమకు అద్భుతమైన భవిష్యత్ ఉంటుందని ఆశాభావం వాణిజ్యం వంటి అంశాలపై పెద్ద పురోగతి ఉండకపోవచ్చని అంచనా Read full story
Thu 08:28 చీర లాగారు.. తోసి పడేశారు.. రైలులో వృద్ధురాలైన వ్యాపారిపై సిబ్బంది అమానుషం.. వీడియో ఇదిగో! రైలులో వృద్ధురాలి పట్ల రైల్వే సిబ్బంది దురుసు ప్రవర్తన సోషల్ మీడియాలో వైరల్ అయిన వేధింపుల వీడియో సిబ్బందిని కఠినంగా శిక్షించాలని నెటిజన్ల డిమాండ్ ఘటనపై స్పందించి, విచారణ చేపట్టిన రైల్వే శాఖ Read full story
Thu 08:25 తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీ.. అడ్డగోలుగా పార్క్ చేస్తే వాహనం వేలానికే! తెలంగాణలో కొత్త పార్కింగ్ పాలసీకి ప్రభుత్వ సన్నాహాలు అక్రమ పార్కింగ్ వాహనాలను స్వాధీనం చేసుకోనున్న అధికారులు టోయింగ్, పార్కింగ్ ఛార్జీలతో పాటు పాత చలాన్ల చెల్లింపు తప్పనిసరి నిర్ణీత గడువులోగా తీసుకోకపోతే వాహనాల వేలం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రవాణా శాఖ ముసాయిదా రూపకల్పన Read full story
Thu 08:12 'కొకైన్ క్వీన్'కు రాచమర్యాదలు.. ఒక్క వీడియోతో పరువు పోగొట్టుకున్న కరాచీ పోలీసులు 'కొకైన్ క్వీన్'గా పేరుపొందిన డ్రగ్స్ మాఫియా డాన్ అన్మోల్ కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లలో భారీ డ్రగ్స్ నెట్‌వర్క్ సంకెళ్లు లేకుండా కోర్టుకు తీసుకెళ్తున్న వీడియో వైరల్ ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్కార్ట్ పోలీసు అధికారుల సస్పెండ్ Read full story
Thu 08:11 ఆట ముగిసే రోజు వస్తుంది.. అందుకే ప్రతి క్షణం ఆస్వాదిస్తున్నా: కోహ్లీ కేకేఆర్‌పై సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ విరాట్ శతకంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి ఆర్సీబీ వరుస డకౌట్ల తర్వాత శతకంతో ఫామ్‌లోకి వచ్చిన కింగ్ రికార్డుల కోసం కాదు, ఆటను ఆస్వాదించడానికే ఆడుతున్నానన్న కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా కొత్త రికార్డ్ Read full story
Thu 08:10 ఆ విరాళాలతో మాకు సంబంధం లేదు.. ఎన్టీఆర్ టీమ్ క్లారిటీ ఎన్టీఆర్ పేరుతో కొందరు విరాళాలు సేకరిస్తున్నట్లు వెల్లడి ఈ వసూళ్లతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసిన ఎన్టీఆర్ కార్యాలయం డబ్బులు ఇచ్చి మోసపోవద్దని అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి అధికారికంగా ప్రకటిస్తేనే చారిటీ కార్యక్రమాలని వెల్లడి అనుమానాస్పద వసూళ్లపై ఫిర్యాదు చేయాలని సూచన Read full story