కేసీఆర్కు ఏసీబీ నోటీసులు ఇస్తుందా?: రఘునందన్ రావు సూటి ప్రశ్న
- ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారని నిలదీత
- తప్పు చేసిన వారిని మందలించాల్సింది పోయి వెనుకేసుకు రావడం ఏమిటన్న రఘునందన్
- సొంత పార్టీ నేతల అవినీతిపై సీబీఐ దర్యాఫ్తు కోరే దమ్ముందా అని ప్రశ్న
వారిపై సీబీఐ దర్యాఫ్తును కోరే దమ్ము బీఆర్ఎస్ పార్టీకి ఉందా అని నిలదీశారు. ఈ అంశాన్ని ఏసీబీ సుమోటో కేసుగా నమోదు చేసి, కేసీఆర్ కు నోటీసులు ఇస్తుందా? అని ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గంలోనూ డబుల్ బెడ్రూం ఇళ్లకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు.