-
ట్విట్టర్ బ్లూ టిక్ ను కోల్పోయిన చిరంజీవి, కోహ్లీ, షారుఖ్, అమితాబ్, యోగి, రాహుల్ గాంధీ
- బ్లూ టిక్ కు డబ్బులు చెల్లించాలంటున్న ఎలాన్ మస్క్
- ఇంత వరకు డబ్బులు చెల్లించని ఎందరో ప్రముఖులు
- ఈరోజు పలువురి ఖాతాలకు బ్లూ టిక్ తొలగించిన ట్విట్టర్
-
అసెంబ్లీ ఎన్నికల పోరు: బెంగాల్‌లో దీదీ హ్యాట్రిక్.. తమిళనాట స్టాలిన్ జోరు!
- అసెంబ్లీ ఎన్నికల పోరులో అధికార పార్టీలదే హవా అంటున్న ప్రీ పోల్ సర్వేలు
- అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిదే అధికారం
- కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు తప్పదట
- తమిళనాట నటుడు విజయ్ పార్టీ 10 శాతం ఓట్లు చీల్చే అవకాశం
-
అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలను ఇరాన్ కచ్చితత్వంతో ఢీకొట్టడం వెనుక రష్యా ఉంది: జెలెన్‌స్కీ
- రష్యా విధ్వంసకర సాయం వల్ల యుద్ధం మరింత కాలం కొనసాగుతుందన్న జెలెన్‌స్కీ
- దీని వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని ఆందోళన
- అమెరికా యుద్ధ నౌకలు, విమానాల కదలికలను ఇరాన్‌కు రష్యా చేరవేస్తోందని ఆరోపణ
-
అమెరికా మా షరతులకు అంగీకరిస్తేనే యుద్ధం ఆగుతుంది: ఇరాన్
- ఇరాన్‌పై సైనిక దాడులను 5 రోజులు వాయిదా వేసిన అమెరికా
- చర్చలు ఫలవంతంగా సాగుతున్నాయని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
- అమెరికా ప్రతిపాదనపై ఇరాన్ కఠిన షరతులు
- ఆంక్షలు ఎత్తివేసి, నష్టపరిహారం చెల్లిస్తేనే శాంతి అని స్పష్టీకరణ
- తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోబోమని హామీ కావాలన్న ఇరాన్
-
ఇరాన్ పై దాడులు ఆపేదిలేదంటూ నెతన్యాహు కీలక ప్రకటన
- పశ్చిమాసియా సంక్షోభంపై నెతన్యాహుతో ట్రంప్ సుదీర్ఘ చర్చలు
- ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా పూర్తి అండగా ఉంటుందని ట్రంప్ హామీ
- ఇరాన్ దాడులను తిప్పికొట్టడం, శాంతి ఒప్పందంపై ప్రధానంగా దృష్టి
- బందీల విడుదల, లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల తగ్గింపునకు ప్రణాళిక
-
ఫోన్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే.. హాంకాంగ్‌లో కొత్త చట్టంపై పెను దుమారం!
- వ్యక్తిగత స్వేచ్ఛకన్నా దేశ భద్రతే ముఖ్యమంటూ కొత్త చట్టం
- భద్రతా సంస్థలు ఫోన్ పాస్‌వర్డ్ అడిగితే చెప్పాల్సిందేనని నిబంధన
- నిరాకరిస్తే జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించే అవకాశం
- వ్యక్తిగత గోప్యతకు భంగమంటూ మానవ హక్కుల సంఘాల ఆందోళన
-
తండ్రిని కోల్పోయినా దేశం కోసం ఆడాడు.. టీ20 హీరో రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం
- రీజనల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
- హాకీ ప్లేయర్ రాజ్‌కుమార్ పాల్, పారాలింపియన్ ప్రవీణ్ కుమార్‌కు డీఎస్పీ పోస్టులు
- క్రీడల్లో రాణించిన 9 మందికి లక్ష్మణ్, రాణి లక్ష్మీబాయి అవార్డులు
-
ఆంబోతుల కొట్లాటలో సామాన్యులే బలి: కేటీఆర్
- గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ గన్‌పార్కు వద్ద బీఆర్ఎస్ నిరసన
- గ్యాస్ కొరత లేదని కేంద్రం అబద్ధాలు చెబుతోందని విమర్శ
- పెట్రోలియం శాఖ తమ వద్ద లేదని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపాటు
-
జరిగిన అవమానం చాలు అన్న జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి నిరాకరించిన వైనం
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్న జీవన్ రెడ్డి
- బుజ్జగించేందుకు వెళ్లిన పీసీసీ అద్యక్షుడు మహేశ్ గౌడ్
- కాంగ్రెస్ కండువా వద్దని వ్యాఖ్య
-
ఆర్డీటీ సేవలపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్ఏ రెన్యువల్ పూర్తి
- యథావిధిగా కొనసాగనున్న ఆర్డీటీ సేవలు
- కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అడ్డంకులు తొలగించామన్న మంత్రి లోకేశ్
- ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి