ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఈ నెలలోనే ఓటీటీలో 'దసరా' స్ట్రీమింగ్
    Thu 10:53

    ఈ నెలలోనే ఓటీటీలో 'దసరా' స్ట్రీమింగ్

    • నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ
    • రూ.22 కోట్లకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్
    • ఈ నెల 27 నుంచి ప్రసారం చేయనున్నట్లు సమాచారం
    Read full story
  • గుల్మార్గ్‌లో గాలిలో 7 గంటలు.. 300 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడిన సైన్యం
    Tue 09:50

    గుల్మార్గ్‌లో గాలిలో 7 గంటలు.. 300 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడిన సైన్యం

    • కశ్మీర్ గుల్మార్గ్‌ గొండోలాలో సాంకేతిక లోపం
    • గాల్లో చిక్కుకున్న 300 మందికి పైగా పర్యాటకులు
    • ఏడు గంటల పాటు శ్రమించి అందరినీ కాపాడిన బృందాలు
    • సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు పాల్గొన్న భారీ రెస్క్యూ ఆపరేషన్
    • సంఘటనపై విచారణకు ఆదేశించిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం
    Read full story
  • పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు: 'ఆప్'కు అగ్నిపరీక్ష
    Tue 09:47

    పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు: 'ఆప్'కు అగ్నిపరీక్ష

    • కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్
    • పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూ
    • బరిలో మొత్తం 7,555 మంది అభ్యర్థులు
    • బ్యాలెట్‌కు బదులు ఈవీఎం ఉపయోగించాలన్న పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
    Read full story
  • బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ధర తెలిస్తే షాకే!
    Tue 09:45

    బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ధర తెలిస్తే షాకే!

    • ఇటీవ‌ల క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ను క‌లిసిన‌ అల్లు అర్జున్ 
    • ఆ స‌మ‌యంలో బన్నీ చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌పై అందరి దృష్టి
    • ఇది పాటెక్ ఫిలిప్ నాటిలస్ బ్రాండ్‌కు చెందిన ల‌గ్జ‌రీ వాచ్
    • మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ. 1.82 కోట్లకు పైనే
    • ఐకాన్ స్టార్ స్టైల్‌కు, లైఫ్‌స్టైల్‌కు నిదర్శనమంటున్న ఫ్యాన్స్
    Read full story
  • ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఎప్పటికీ అన్‌బ్లాక్ చేయరు: డేవిడ్ వార్నర్ ఆవేదన
    Tue 09:28

    ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఎప్పటికీ అన్‌బ్లాక్ చేయరు: డేవిడ్ వార్నర్ ఆవేదన

    • ఎస్‌ఆర్‌హెచ్‌పై వార్నర్ అసంతృప్తి
    • ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ కలకలం
    • అభిమాని కామెంట్‌కు వార్నర్ సమాధానం
    Read full story
  • ఒత్తిడిని తట్టుకుంటేనే గెలుపు.. గుజరాత్‌తో కీలక పోరుకు ముందు ఆర్‌సీబీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు
    Tue 09:22

    ఒత్తిడిని తట్టుకుంటేనే గెలుపు.. గుజరాత్‌తో కీలక పోరుకు ముందు ఆర్‌సీబీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

    • నేడు గుజ‌రాత్‌, బెంగ‌ళూరు మ‌ధ్య క్వాలిఫయర్-1 పోరు
    • ఒత్తిడిని జ‌యించి ప్రశాంతంగా ఉన్న జట్టే క్వాలిఫయర్‌లో గెలుస్తుంద‌న్న ర‌జ‌త్‌
    • త‌మ‌ బలం బౌలింగేన‌ని, పవర్‌ప్లేలో దూకుడుగా ఆడతామ‌ని వెల్ల‌డి
    • వెంకటేశ్ అయ్యర్ అంకితభావం, వైఖరి అద్భుతమ‌ని కితాబు
    • సీనియర్ల అనుభవం, సలహాలు కెప్టెన్‌గా త‌న‌కు ఉప‌యోగ‌ప‌డ్డాయని వ్యాఖ్య‌
    Read full story
  • ‘భారత్‌ను ట్రంప్‌ నరకం అన్నారు?’.. అమెరికా విదేశాంగమంత్రికి ఊహించని ప్రశ్న!
    Tue 09:16

    ‘భారత్‌ను ట్రంప్‌ నరకం అన్నారు?’.. అమెరికా విదేశాంగమంత్రికి ఊహించని ప్రశ్న!

    • భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న
    • ట్రంప్‌కు భారత్ అంటే ఇష్టమని రూబియో వివరణ
    • ఆన్‌లైన్ జాత్యహంకార వ్యాఖ్యలపై అమెరికా మంత్రి సీరియస్
    • భారతీయుల సహకారంపై రూబియో ప్రశంసలు
    • నాలుగు రోజుల భారత పర్యటనలో రూబియో
    Read full story
  • ప్రధాని మోదీతో నేడు కేరళ సీఎం సతీశన్ భేటీ
    Tue 08:47

    ప్రధాని మోదీతో నేడు కేరళ సీఎం సతీశన్ భేటీ

    • ముఖ్యమంత్రి అయ్యాక మోదీతో తొలి అధికారిక సమావేశం
    • కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ కానున్న సతీశన్
    • రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సాయంపై చర్చించే అవకాశం
    • ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సతీశన్ సమావేశం
    Read full story
  • కోమాలో తల్లిదండ్రులు.. అన్నకు తలకొరివి పెట్టిన చెల్లెలు.. హృదయవిదారక ఘటన
    Tue 08:45

    కోమాలో తల్లిదండ్రులు.. అన్నకు తలకొరివి పెట్టిన చెల్లెలు.. హృదయవిదారక ఘటన

    • రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తల్లిదండ్రులు కోమాలోకి
    • తల్లిదండ్రులు కోలుకుంటారని రెండు రోజులు వేచిచూసిన చెల్లెలు
    • స్పృహలోకి రాకపోవడంతో అన్న మృతదేహానికి అంత్యక్రియలు
    • అందరినీ కదిలించిన‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటన
    Read full story
  • ఆధార్‌ కీలక నిర్ణయం..  పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్
    Tue 08:45

    ఆధార్‌ కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్

    • కొత్త అధికారిక ఆధార్ యాప్ విడుదల
    • అందుబాటులోకి క్యూఆర్ కోడ్, ఫేస్ అథెంటికేషన్
    • బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే వెసులుబాటు
    • ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు పెంపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV