Tue 16:58 వివేకా హత్య కేసు: హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట 25వ తేదీ వరకు రోజూ సీబీఐ విచారణకు ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశం ముందస్తు బెయిల్ పైన 25వ తేదీన తుది తీర్పు Read full story
Thu 10:10 ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. చంద్రబాబు సర్కార్ కీలక యోచన పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ హెచ్చరిక పొదుపు, వర్క్ ఫ్రమ్ హోమ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిశీలిస్తున్నామన్న చంద్రబాబు ఇంధన పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంపైనా ఏపీ సర్కార్ యోచన త్వరలో మార్గదర్శకాల రూపకల్పన.. కేబినెట్‌లో చర్చకు అవకాశం Read full story
Thu 10:08 కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం ఎత్తివేత.. కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం హిజాబ్‌తో పాటు జనివారం, తలపాగా వంటి వాటికి అనుమతి గత బీజేపీ ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసిన కాంగ్రెస్ సర్కార్ మత విశ్వాసాల మధ్య సమతుల్యం కోసమే నిర్ణయమన్న ప్రభుత్వం Read full story
Thu 10:06 సూర్య ‘కరుప్పు’కు ఊహించని బ్రేక్.. చివరి నిమిషంలో వాయిదా, షోలు రద్దు ఆర్థిక సమస్యల కారణంగానే షోలు ఆగిపోయినట్లు సమాచారం భారత్, ఓవర్సీస్‌లోనూ రద్దయిన ప్రదర్శనలు అడ్వాన్స్ టికెట్ల డబ్బులు రీఫండ్ చేస్తున్న ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు తప్పనిసరి పరిస్థితుల వల్లేనని ప్రకటించిన నిర్మాత ఎస్ఆర్ ప్రభు Read full story
Thu 10:06 ఓటీటీకి వచ్చేసిన భారీ యాక్షన్ థ్రిల్లర్! ఆర్య హీరోగా రూపొందిన 'మిస్టర్ ఎక్స్' ఏప్రిల్ 17వ తేదీన విడుదలైన సినిమా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా సాగే కంటెంట్ భారీతనమే ప్రధానమైన బలం ఈ రోజు నుంచి మొదలైన స్ట్రీమింగ్ Read full story
Thu 09:56 తమిళనాట హైడ్రామా: 25 మంది రెబల్స్ భవిష్యత్తు అగమ్యగోచరం.. వారి ముందున్న 5 మార్గాలు ఇవే! విజయ్ ప్రభుత్వానికి 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతు బలపరీక్షలో నెగ్గి అధికారం నిలబెట్టుకున్న తమిళగ వెట్రి కళగం డీఎంకేతో చేతులు కలుపుతున్నారని ఈపీఎస్‌పై రెబల్స్ ఆరోపణ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన అన్నాడీఎంకే అధిష్ఠానం Read full story
Thu 09:50 హంటావైరస్‌కు విరుగుడు సిద్ధం.. కానీ నిధుల కొరతే శాపం! క్రూయిజ్ షిప్‌లో హంటావైరస్ వ్యాప్తితో డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక మనిషి నుంచి మనిషికి సోకే వైరస్ నిధుల కొరతతో నిలిచిపోయిన హంటావైరస్ చికిత్స పరిశోధన క్లినికల్ ట్రయల్స్ దశలో ఆగిపోయిన చిలీ శాస్త్రవేత్త డాక్టర్ బరియా బృందం పరిశోధనలు మళ్లీ మొదలుపెట్టాలంటే 7 మిలియన్ డాలర్ల నిధులు అవసరం Read full story
Thu 09:37 ఢిల్లీలో మరో దారుణం.. కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్ ఢిల్లీ నాంగ్లోయ్‌లో కదులుతున్న బస్సులో మహిళపై గ్యాంగ్‌రేప్ పని నుంచి ఇంటికి వెళ్తుండగా బాధితురాలిని బస్సులోకి లాగిన దుండగులు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు నిందితుల అరెస్ట్ అత్యాచారానికి ఉపయోగించిన ప్రైవేట్ బస్సును స్వాధీనం చేసుకున్న అధికారులు Read full story
Thu 09:33 మనీశ్ పాండే స్టన్నింగ్ క్యాచ్.. నోరెళ్లబెట్టిన కోహ్లీ.. ఇదిగో వీడియో! గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో బంతిని అందుకున్న వైనం పాండే క్యాచ్ చూసి నివ్వెరపోయిన విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2026కే బెస్ట్ క్యాచ్ అంటూ కామెంటేటర్ల ప్రశంస క్యాచ్ అనంతరం పాండేను ఆలింగనం చేసుకున్న కోహ్లీ Read full story
Thu 09:28 కేరళ సీఎంపై వీడిన ఉత్కంఠ... నేడే పేరు ప్రకటించనున్న కాంగ్రెస్ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులైనా కొనసాగిన ఉత్కంఠ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర పోటీ ఢిల్లీలో ఖర్గే, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ముగిసిన చర్చలు సీఎం అభ్యర్థుల నివాసాల వద్ద మద్దతుదారుల భారీ కోలాహలం Read full story