ఎన్ఐఏ కోర్టుకు హాజరైన సీఎం జగన్ పీఏ
- 2018లో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో దాడి
- జగన్ పై దాడి చేసిన శ్రీనివాస్ అనే యువకుడు
- కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరిన జగన్
2018 అక్టోబర్ లో జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనపై ఈ దాడి జరిగింది. ఎయిర్ పోర్టులోని ఒక రెస్టారెంట్ లో పని చేస్తున్న శ్రీనివాస్ ఆయనపై దాడి చేశాడు. ఆ గాయంతోనే జగన్ నేరుగా హైదరాబాద్ కు వచ్చి చికిత్స చేయించుకున్నారు.