Mon 11:01 పాన్ ఇండియా దిశగా కదులుతున్న వెంకీ 'సైంధవ్' శైలేశ్ కొలను నుంచి యాక్షన్ థ్రిల్లర్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న వెంకీ కథానాయికగా శ్రీనిధి శెట్టి పరిచయం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచన Read full story
Sat 07:36 రాహుల్ గాంధీకి స్టాలిన్ కృతజ్ఞతలు.. బీజేపీ కుట్రను భగ్నం చేశామన్న సీఎం ప్రతిపక్షాల ఐక్యతపై సీఎం స్టాలిన్ ప్రశంసల వర్షం ఇది 'ఇండియా' కూటమి చారిత్రక విజయమన్న స్టాలిన్ లోక్‌సభలో గట్టిగా పోరాడారంటూ రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు బీజేపీకి మరిన్ని పరాజయాలు రుచిచూపించాలని పిలుపు Read full story
Sat 07:23 అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వైసీపీ మాజీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌పై హైకోర్టు ఆగ్రహం అది ఆటవిక, అనాగరిక ప్రవర్తన అంటూ తీవ్ర వ్యాఖ్యలు సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబసభ్యులపై పోస్టులు పెడతారా అని ప్రశ్న షరతులతో కూడిన ఉపశమనం... ఎల్‌ఓసీ రద్దుకు ఆదేశం నిందితులపై దర్యాప్తు చేసి శిక్షపడేలా చూడాలని పోలీసులకు ఆదేశం Read full story
Sat 07:11 స్నేహితుడి గెలుపు కోసం.. తమిళనాట జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రచారం.. ఎవరీ మునిరత్నం? తమిళనాడు ఎన్నికల ప్రచారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మిత్రుడు, కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్నం కోసం ప్రచారం జేసీ, మునిరత్నం గతంలో ట్రావెల్స్ వ్యాపార భాగస్వాములు Read full story
Sat 07:08 టికెట్ ధరలను అమాంతం పెంచేసిన ఎస్ఆర్‌హెచ్.. అభిమానుల ఫైర్ సీఎస్కేతో మ్యాచ్‌కు టికెట్ల ధరలు రెట్టింపు చేసిన ఎస్‌ఆర్‌హెచ్ సన్‌రైజర్స్ యాజమాన్యంపై మండిపడుతున్న అభిమానులు ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ కావడంపై అనుమానాలు టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఫ్యాన్స్ ఆరోపణ విక్రయాల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్ Read full story
Sat 06:48 రూపాయి విలువ పతనం దెబ్బ.. దిగజారిన భారత ఆర్థిక ర్యాంకు ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని కోల్పోయిన భారత్ రెండు స్థానాలు దిగజారి ఆరవ ర్యాంకుకు పరిమితం భారత్‌ను అధిగమించిన జపాన్, బ్రిటన్ రూపాయి పతనం, జీడీపీ అంచనాల సవరణే ప్రధాన కారణాలు వచ్చే ఏడాది భారత్ తిరిగి పుంజుకుంటుందని నిపుణుల అంచనా Read full story
Sat 06:45 సినిమా వేరు.. రాజకీయం వేరు: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శలు నటుడికి విజిల్ కొట్టొచ్చు కానీ రాష్ట్రాన్ని అప్పగించలేమన్న ప్రకాశ్ రాజ్ భాషకు, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఎక్కడున్నారని విజయ్‌ను ప్రశ్నించిన నటుడు తమిళనాడులో ద్రావిడ, బానిస, సినిమా మోడళ్ల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్య Read full story
Sat 06:26 ఐపీఎల్‌లో కేకేఆర్ పేలవ ప్రదర్శన.. ఇలాగైతే ప్లే ఆఫ్స్ కష్టమే! ఐపీఎల్‌లో కేకేఆర్‌కు వరుసగా ఐదో పరాజయం కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను గెలిపించిన గిల్ కామెరాన్ గ్రీన్ పోరాడినా కేకేఆర్‌కు తప్పని ఓటమి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కోల్‌కతా Read full story
Sat 06:13 సీఎం చంద్రబాబుకు పెళ్లి పత్రిక అందించిన బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించిన హీరో ఈనెల 29న తిరుమలలో కావ్యారెడ్డితో ఏడడుగులు మే 1న హైదరాబాద్‌లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ కుటుంబంతో కలిసి సీఎంను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ Read full story
Fri 23:25 గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్... ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై గుజరాత్ విక్టరీ ఐపీఎల్‌లో కోల్‌కతాపై 5 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (86) అద్భుత ఇన్నింగ్స్‌తో టైటాన్స్ విజయం లక్ష్యఛేదనలో తడబడ్డా చివరి ఓవర్లో గట్టెక్కిన గుజరాత్ కామెరూన్ గ్రీన్ (79) ఒంటరి పోరాటం వృథా బౌలింగ్‌లో 3 వికెట్లతో మెరిసిన కగిసో రబాడ Read full story