మేం లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తే ఊరుకుంటారా?: ఒవైసీ
- ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాదులో శోభాయాత్ర
- గాడ్సే ఫొటోలతో డ్యాన్సులు చేశారన్న ఒవైసీ
- పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ఆగ్రహం
అదే, తాము లాడెన్ ఫొటోలు ప్రదర్శిస్తే ఊరుకునేవారా? అంటూ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము లాడెన్ ఫొటోలు ప్రదర్శించి ఉంటే... ఎంఐఎం కారణంగా హైదరాబాదు టెర్రరిస్టుల అడ్డాగా మారిందన్న వ్యాఖ్యలు వినిపించేవని, పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టేవారని అన్నారు.