ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పేద ఖైదీల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం
    Fri 17:12

    పేద ఖైదీల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం

    • జరిమానాలను కూడా కట్టలేని స్థితిలో జైళ్లలోనే మగ్గిపోతున్న ఎందరో ఖైదీలు
    • వీరికి ఆర్థికసాయం అందించేందుకు పథకాన్ని తీసుకొస్తున్న కేంద్రం
    • ఈ-ప్రిజన్ ప్లాట్ ఫామ్ ను అభివృద్ధి చేస్తామని తెలిపిన కేంద్ర హోంశాఖ
    Read full story
  • 'జన నాయగన్' సినిమా, కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ సంచలన వ్యాఖ్యలు
    Thu 20:38

    'జన నాయగన్' సినిమా, కరూర్ తొక్కిసలాట ఘటనపై విజయ్ సంచలన వ్యాఖ్యలు

    • 'జన నాయగన్' సినిమా విషయంలో కుట్ర జరుగుతోందని ఆరోపణ
    • కరూర్ తొక్కిసలాట ఘటన ఉమ్మడి కుట్ర అని చాలామంది చెబుతున్నారన్న విజయ్
    • తనకు వ్యతిరేకంగా పలు పార్టీలు ఏకమయ్యాయని ఆగ్రహం
    Read full story
  • రాజ్యసభలో పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి: హరీశ్ రావు ట్వీట్
    Thu 20:12

    రాజ్యసభలో పలికింది కిషన్ రెడ్డి, పలికించింది రేవంత్ రెడ్డి: హరీశ్ రావు ట్వీట్

    • రాజ్యసభలో కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారన్న హరీశ్ రావు
    • ఏడు మండలాలను ఏపీకి కట్టబెట్టిన పాపంలో కిషన్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణ
    • రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రచారాన్నే కిషన్ రెడ్డి ప్రస్తావించారన్న హరీశ్ రావు
    Read full story
  • అమరావతికి చట్టబద్ధత.. రాజధానిలో సంబరాలు.. ఉద్దండరాయుని పాలెంలో రైతుల సభకు సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు
    Thu 20:09

    అమరావతికి చట్టబద్ధత.. రాజధానిలో సంబరాలు.. ఉద్దండరాయుని పాలెంలో రైతుల సభకు సతీసమేతంగా హాజరైన సీఎం చంద్రబాబు

    • ఇది ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటిన చారిత్రక రోజని వ్యాఖ్య
    • అమరావతిని చంపాలనుకున్న వైసీపీ బాగుపడదని తీవ్ర విమర్శలు
    • శంకుస్థాపన ప్రదేశంలో పవిత్ర మట్టి, జలాలకు సాష్టాంగ నమస్కారం చేసిన సీఎం
    Read full story
  • అనిశ్చితికి తెరపడింది.. అమరావతి ఏకైక రాజధానిగా నిలిచింది: డిప్యూటీ సీఎం పవన్
    Thu 19:52

    అనిశ్చితికి తెరపడింది.. అమరావతి ఏకైక రాజధానిగా నిలిచింది: డిప్యూటీ సీఎం పవన్

    • రాజ్యసభలోనూ నెగ్గిన అమరావతి రాజధాని బిల్లు
    • ఇది ఐదు కోట్ల ఆంధ్రుల విజయమన్న పవన్ కల్యాణ్
    • రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య
    • ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు
    • అమరావతి ఆత్మగౌరవ పునరుద్ధరణకు ప్రతీక అని వెల్లడి
    Read full story
  • ఇరాన్ యుద్ధం నేపథ్యంలో 'పొరుగుదేశం' దుస్సాహసానికి పాల్పడితే: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
    Thu 19:43

    ఇరాన్ యుద్ధం నేపథ్యంలో 'పొరుగుదేశం' దుస్సాహసానికి పాల్పడితే: రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

    • భారత్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుందని కేంద్రమంత్రి హెచ్చరిక
    • పాకిస్థాన్ పేరును నేరుగా ప్రస్తావించకుండా హెచ్చరించిన రాజ్‌నాథ్
    • ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదన్న కేంద్రమంత్రి
    Read full story
  • ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్.. హైదరాబాద్‌ బ్యాటింగ్
    Thu 19:22

    ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచిన కేకేఆర్.. హైదరాబాద్‌ బ్యాటింగ్

    • తాము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లమని తెలిపిన ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్
    • సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ శివాంగ్ కుమార్
    • త్వరలోనే కామెరాన్ గ్రీన్ బౌలింగ్ చేస్తాడని వెల్లడించిన రహానే
    Read full story
  • అమెరికా లొంగిపోయేవరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన ఇరాన్
    Thu 19:03

    అమెరికా లొంగిపోయేవరకు యుద్ధం కొనసాగుతుంది: ట్రంప్ వ్యాఖ్యలపై ధీటుగా స్పందించిన ఇరాన్

    • ఇరాన్ నౌకాదళం, వాయుసేన తీవ్రంగా బలహీనపడ్డాయన్న ట్రంప్
    • ట్రంప్ చెప్పినట్లు తమ సైనిక సామర్థ్యాలు దెబ్బతినలేదన్న ఇరాన్
    • మా ఆయుధ సంపత్తి గురించి అమెరికాకు సమాచారం లేదన్న ఇరాన్
    Read full story
  • హ‌ర్మూజ్‌ మార్గం పునరుద్ధరణే లక్ష్యం.. 35 దేశాలతో భేటీకి భారత్ హాజరు
    Thu 19:00

    హ‌ర్మూజ్‌ మార్గం పునరుద్ధరణే లక్ష్యం.. 35 దేశాలతో భేటీకి భారత్ హాజరు

    • హ‌ర్మూజ్ జలసంధి సంక్షోభంపై యూకే ఆధ్వర్యంలో 35 దేశాల సమావేశం
    • ఈ కీలక భేటీకి భారత్‌ను ఆహ్వానించిన యునైటెడ్ కింగ్‌డమ్
    • వర్చువల్ సమావేశానికి హాజరుకానున్న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ
    • ఇప్పటికే 6 భారత నౌకలు సురక్షితంగా జలసంధిని దాటాయని తెలిపిన విదేశాంగ శాఖ
    • మిత్రదేశాలు సొంతంగా పోరాడాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు
    Read full story
  • ఇక‌ అమరావతికి తిరుగులేదు.. రాష్ట్రానికి కొత్త శకం మొదలైంది: సీఎం చంద్ర‌బాబు
    Thu 18:36

    ఇక‌ అమరావతికి తిరుగులేదు.. రాష్ట్రానికి కొత్త శకం మొదలైంది: సీఎం చంద్ర‌బాబు

    • రాజ్యసభలోనూ ఆమోదం పొందిన అమరావతి బిల్లు 
    • అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించిన పార్లమెంట్
    • ఇది చారిత్రక ఘట్టమని అభివర్ణించిన సీఎం చంద్రబాబు
    • ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక కృతజ్ఞతలు
    • రైతుల త్యాగాలకు దక్కిన గౌరవమని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV