Fri 12:27 బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో బీజేపీలో చేరిన కిరణ్ కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్, విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారన్న జోషి Read full story
Fri 17:47 పెట్రోల్, డీజిల్‌పై సుంకాల తగ్గింపు.. ప్రధాని మోదీకి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై పూర్తిగా ఎక్సైజ్ సుంకం రద్దు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయమన్న లోకేశ్ ఇది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని ఎన్డీఏ నిరూపించుకుందని ప్రశంస Read full story
Fri 17:41 పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ కొట్టేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది: కాసు మహేశ్ జగన్ చొరవతోనే ఈ ప్రాజెక్టు వచ్చిందన్న కాసు మహేశ్ వైసీపీ హయాంలోనే కాలేజీ పనులు 60 శాతం పూర్తయ్యాయని వెల్లడి యరపతినేనికి ఈ కాలేజీపై కనీస అవగాహన లేదని విమర్శ Read full story
Fri 17:35 హర్మూజ్‌లో తీవ్ర ఉద్రిక్తత... చమురు ట్యాంకర్‌ను ధ్వంసం చేసిన ఇరాన్... వీడియో వైరల్! హర్మూజ్ జలసంధిలో ఆయిల్ ట్యాంకర్‌పై ఐఆర్జీసీ దాడి అనుమతి లేకుండా ప్రవేశించడంతో క్షిపణులతో దాడి దాడికి గురైంది పాకిస్థాన్ నౌక అని కథనాలు ఇప్పటికే గల్ఫ్‌లో నిలిచిపోయిన 85కి పైగా నౌకలు ప్రపంచవ్యాప్తంగా 100 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు Read full story
Fri 17:34 అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లో 1,900 మంది మృతి సుమారు 20,000 మందికి గాయాలు వెల్లడించిన ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇరాన్ ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్‌లో 18 మంది మృతి Read full story
Fri 17:22 వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామ నవమి వేడుకలు సీతారాముల కల్యాణం నిర్వహించిన వైసీపీ నేతలు వేడుకల్లో పాల్గొన్న సజ్జల, వెల్లంపల్లి తదితర నేతలు శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు అంటూ జగన్ ట్వీట్ Read full story
Fri 17:10 పిజ్జా ఆర్డర్ల పెరుగుదలకు, పెంటగాన్ నిర్ణయాలకు ఏమిటి లింకు? పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు.. ఇరాన్‌కు ట్రంప్ గడువు పొడిగింపు పెంటగాన్ వద్ద భారీగా పెరిగిన పిజ్జా ఆర్డర్లు.. యుద్ధానికి సంకేతమంటున్న విశ్లేషకులు భూసేనలను పంపేందుకు అమెరికా సన్నాహాలు.. ఎదురుదాడికి ఇరాన్ సిద్ధం హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ నేవీ చీఫ్ హతం.. బుషేర్ అణుకేంద్రంపై దాడి అబుదాబిలో ఇరాన్ క్షిపణి దాడిలో భారతీయుడి మృతి Read full story
Fri 16:57 ఇరాన్ కీలక అణువిద్యుత్ ప్లాంట్ సమీపంలో దాడిపై అణుశక్తి సంస్థ ఆందోళన బుషెహర్‌లోని ఐఆర్జీసీ, నేవీ, వైమానిక స్థావరాల మౌలిక సదుపాయాలు ధ్వంసం బుషెహర్ అణు విద్యుత్ కేంద్రం సమీపంలో దాడి రేడియేషన్ లీకేజీపై అణుశక్తి సంస్థ ఆందోళన Read full story
Fri 16:47 రేపటి నుంచే ఐపీఎల్-2026... కొత్త ఫీచర్లతో లైవ్ స్ట్రీమింగ్... ఎక్కడ, ఎలా చూడాలంటే? మార్చి 28న బెంగళూరులో ఐపీఎల్ 2026 ప్రారంభం తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఢీ రెండు నెలల పాటు 10 జట్ల మధ్య హోరాహోరీ పోరు స్టార్ స్పోర్ట్స్, జియోహాట్‌స్టార్‌లో మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం దేశవ్యాప్తంగా 12 నగరాల్లో మ్యాచ్‌ల నిర్వహణ Read full story
Fri 16:37 రఘురామకృష్ణరాజుపై దాడికి యత్నం.. ఆకివీడులో ఉద్రిక్తత శ్రీరామనవమి వేడుకల సందర్భంగా ఘటన రామాలయ స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కొంత కాలంగా వివాదం రఘురామ రాకను వ్యతిరేకిస్తూ దాడికి యత్నించిన ఒక వర్గం పలువురు కూటమి నేతలకు గాయాలు రఘురామను సురక్షితంగా తరలించిన భద్రతా సిబ్బంది, పోలీసులు Read full story