-
'దర్బార్' ఫ్లాప్ కి రీజన్ చెప్పిన మురుగదాస్!
- 2020లో వచ్చిన రజనీ 'దర్బార్'
- మురుగదాస్ నుంచి వచ్చిన భారీ సినిమా ఇది
- ఆయన కెరియర్లోని ఫ్లాపుల జాబితాలో చేరిన మూవీ
- హడావిడే కొంపముంచిందని వెల్లడి
-
'ది బ్లాక్ గోల్డ్'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంయుక్త మీనన్
- షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంయుక్త 'ది బ్లాక్ గోల్డ్'
- ఈ ఏడాది జూన్ లేదా జూలైలో సినిమా విడుదల యోచన
- పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న సంయుక్త
- భారీ తారాగణంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం
- నిర్మాత రాజేశ్ దండా వెల్లడించిన సినిమా విశేషాలు
-
చంద్రబాబు రాజనీతిజ్ఞుడు.. జగన్ హయాంలో రాష్ట్రం దివాలా తీసింది: కోటంరెడ్డి
- రాష్ట్రానికి రూ. 23 లక్షల పెట్టుబడులు తీసుకొచ్చామన్న కోటంరెడ్డి
- రాజనీతిజ్ఞుడు రాబోయే తరాల గురించి ఆలోచిస్తాడని వ్యాఖ్య
- రాష్ట్రాన్ని చంద్రబాబు అద్భుతంగా ముందుకు నడుపుతున్నారని ప్రశంస
-
మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు దుబ్బాక సమీపంలో గండి
- చెల్లాపూర్ గ్రామ సమీపంలో కాలువకు గండి
- మల్లన్న సాగర్ నుంచి దుబ్బాక ప్రాంతానికి నీరు వెళ్లే కాలువకు గండి
- గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించిన నీటి పారుదల శాఖ అధికారులు
-
జాబ్ క్యాలెండర్ పై సీఎం చంద్రబాబు స్పందన
- ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
- మే 15 నుంచి అక్టోబర్ 15 మధ్య నోటిఫికేషన్ల విడుదల
- ‘జాబ్ ఫస్ట్’ అనేది తమ కూటమి ప్రభుత్వ విధానమని చంద్రబాబు స్పష్టీకరణ
- గత 21 నెలల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగాలు సృష్టించామని తెలిపిన సీఎం
-
నా పోరాటం ముగ్గురిపైనే: కవిత
- జాగృతి కార్యాలయంలో కవిత ఉగాది వేడుకలు
- డాడీ, మోడీ, చిన్న మోడీ (కేటీఆర్)ల పైనే తన పోరాటం అని వెల్లడి
- మంచి ముహూర్తం చూసుకుని పార్టీ ప్రారంభిస్తానన్న కవిత
-
సౌదీ అరేబియాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి
- సౌదీలోని అరామ్‌కో చమురు శుద్ధి కర్మాగారంపై ఇరాన్ దాడి
- నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడి
- రిఫైనరీ స్వల్పంగా దెబ్బతిన్నట్లు వెల్లడి
-
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!
- మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో స్టాక్ మార్కెట్లలో భారీ పతనం
- 2,496.89 పాయింట్లుపాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, 775 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- భారీగా పెరిగిన ముడిచమురు ధరలు.. ఆటో షేర్లపై తీవ్ర ప్రభావం
- గత రెండేళ్లలో సూచీలకు ఇదే అతిపెద్ద ఒక్కరోజు నష్టం
-
కిమ్ పాలనలో కొత్త పరిణామం.. దశాబ్దాల తర్వాత వ్యతిరేక ఓట్లను ప్రకటించిన ప్రభుత్వం
- ఉత్తర కొరియా పార్లమెంటు ఎన్నికల్లో కిమ్ పార్టీకి 99.93 శాతం ఓట్లు
- ప్రభుత్వ అభ్యర్థులకు 0.07 శాతం వ్యతిరేక ఓట్లు పడ్డాయని అంగీకారం
- దశాబ్దాల తర్వాత తొలిసారిగా వ్యతిరేక ఓట్లను ప్రకటించిన కిమ్ ప్రభుత్వం
- ప్రతి నియోజకవర్గంలో ఒకే అభ్యర్థిని నిలబెట్టే పద్ధతిలో జరిగిన ఎన్నికలు
- 99.99 శాతం ఓటింగ్ జరిగిందని అధికారిక మీడియా వెల్లడి
-
టీడీపీ కేంద్ర కార్యాలయంలో వైభవంగా ఉగాది వేడుకలు.. నేతలు ఏమన్నారంటే...!
- చంద్రబాబు పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని పంచాంగ శ్రవణం సారాంశం
- గత ఎన్నికల్లో సిద్ధాంతి చెప్పినట్లే 135 సీట్లు గెలిచామని గుర్తు చేసిన నేతలు
- అమరావతి నిర్మాణం రాష్ట్రానికి వెన్నెముక అని పేర్కొన్న వర్ల రామయ్య
- యువనేత లోకేశ్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన పల్లా