Sat 11:14 హైదరాబాద్ లోని 15 ప్రాంతాల్లో ఈడీ దాడులు ఫార్మా కంపెనీలలో అధికారుల సోదాలు నకిలీ ఔషధాలు తయారుచేస్తున్న కంపెనీలపై కొరడా కంపెనీల డైరెక్టర్లు, ఉన్నతాధికారుల ఇళ్లపై రైడ్స్ Read full story
Fri 08:11 ఏపీకి మరో భారీ పెట్టుబడి.. రూ.8,175 కోట్లతో లిథియం బ్యాటరీ ఫ్యాక్టరీ రాంబిల్లిలో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు రూ.8,175 కోట్ల పెట్టుబడితో వారీ ఎనర్జీ ఫ్యాక్టరీ పరిశ్రమ కోసం 300 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం ఈ పరిశ్రమ ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశం 2027 జులై నాటికి తొలి దశ పూర్తి చేయడమే లక్ష్యం Read full story
Fri 07:55 పూరీ ‘స్లమ్‌డాగ్’ రిలీజ్‌లో ఆలస్యం.. ఓటీటీ డీలే కారణమా? షూటింగ్ పూర్తి చేసుకున్న పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ సినిమా విడుదలలో కొనసాగుతున్న జాప్యం ఓటీటీ డీల్ ఖరారు కాకపోవడమే ప్రధాన కారణం విజయ్ సేతుపతి హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం Read full story
Fri 07:54 షారుఖ్‌కు అకాడమీ గౌరవం.. 'ఓం శాంతి ఓం' డైలాగ్‌పై ప్రశంస తన ఇన్‌స్టాగ్రామ్‌లో 'ఓం శాంతి ఓం' క్లిప్‌ను షేర్ చేసిన అకాడమీ షారుఖ్ చెప్పిన ఫేమస్ డైలాగ్‌ను క్యాప్షన్‌లో పెట్టి ప్రశంస 2007 నాటి ఈ సినిమాతోనే దీపికా పదుకొణె అరంగేట్రం 'జవాన్' చిత్రానికి గాను ఇటీవల షారూఖ్‌కు జాతీయ అవార్డు Read full story
Fri 07:39 శ్రీవాణి నిధులతో 5000 ఆలయాలు.. రెండేళ్లలో పూర్తికి ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశం ఆలయాల్లో తిరుమల తరహాలో అన్నప్రసాద వితరణ చేయాలన్న సీఎం దేవాదాయ భూముల రక్షణకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ వినియోగించాలని ఆదేశం రాష్ట్రంలోని 22 ప్రముఖ దేవాలయాలకు మాస్టర్ ప్లాన్లు రూపొందించాలి సూచన దేవాలయాల సమీప ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న సీఎం Read full story
Fri 07:28 రానున్నది మరింత కఠిన వేసవి.. హెచ్చరిస్తున్న వాతావరణ నిపుణులు రాష్ట్రంలో భగ్గుమంటున్న ఎండలు పలుచోట్ల 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు నంద్యాల జిల్లా సంజామలలో అత్యధికంగా 45.1 డిగ్రీల నమోదు ఈ ఏడాది వేసవి మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణుల హెచ్చరిక బలహీనపడిన తూర్పు గాలులే వేడికి కారణమని విశ్లేషణ Read full story
Fri 07:17 ఏపీకి 15శాతం వృద్ధి లక్ష్యం.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం రాష్ట్రానికి 15 శాతం వృద్ధి రేటు లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం ప్రజలపై భారం లేకుండా ఆదాయం పెంచాలని అధికారులకు సూచన గత ప్రభుత్వ నిర్ణయాల విద్యుత్ భారాన్ని మోస్తున్నామన్న చంద్రబాబు అమరావతి, పోలవరం పూర్తయితే సంపద సృష్టి జరుగుతుందని వెల్లడి ఎన్ని ఇబ్బందులున్నా 269 అన్న క్యాంటీన్లను నడుపుతున్నామని స్పష్టీకరణ Read full story
Fri 07:07 ఉస్మానియాలో విషాదం.. సీనియర్ వైద్యుల వేధింపులతో పీజీ వైద్య విద్యార్థి ఆత్మహత్య సీనియర్ల ర్యాగింగ్, కుల వివక్షే కారణమని ఆరోపణ నిద్రమాత్రలు, ఇంజెక్షన్ తీసుకొని బలవన్మరణం బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు Read full story
Fri 06:59 ఢిల్లీలో రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా ఎమ్మెల్యేల భేటీ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసిన పరిటాల సునీత, ఇతర నేతలు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఈ సమావేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన భేటీ ఫోటోలు భిన్న రాజకీయ కూటముల నేతల కలయికపై చర్చ Read full story
Fri 06:44 ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ.. ప్రకటించిన ట్రంప్ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో హెజ్బొల్లాపై దాడుల నిలిపివేత దశాబ్దాల తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల చర్చలు దక్షిణ లెబనాన్‌లో 642 మంది భారత శాంతి సైనికులు Read full story