Tue 17:01 ప్రతి ఒక్కరినీ బాల్యంలోకి తీసుకెళ్లే 'దసరా' పాట! నాని హీరోగా రూపొందిన 'దసరా' మాస్ లుక్ తోనే కనిపించనున్న కీర్తి సురేశ్ సంతోష్ నరాలయం బాణీలకు మంచి మార్కులు ఈ నెల 30న ఐదు భాషల్లో విడుదలవుతున్న సినిమా Read full story
Sat 12:14 ‘నేను తప్పిపోయి రాలేదు..’.. అఖిల్ ‘లెనిన్’ టీజర్ విడుదల అఖిల్ హీరోగా ‘లెనిన్’ చిత్రం జూన్ 26న సినిమా విడుదల నాగార్జున 40 ఏళ్ల పండగ సందర్భంగా టీజర్ అఖిల్ పవర్‌ఫుల్ డైలాగులు హైలైట్ చిత్రబృందాన్ని అభినందించిన నాగార్జున Read full story
Sat 12:13 మహిళాభిమానికి క్షమాపణ చెప్పిన రోహిత్ శర్మ.. కారణమిదే! తాను కలవలేదని ఏడ్చిన యువతి వీడియో వైరల్ ఆమెకు సారీ చెబుతూ వీడియో సందేశం పంపిన హిట్ మ్యాన్ వచ్చేసారి కోల్‌కతా వస్తే తప్పకుండా కలుస్తానని హామీ రోహిత్ స్పందనతో యువతి ఆనందం Read full story
Sat 11:57 గగనతలం మూసివేసిన ఇరాన్.. మళ్లీ యుద్ధ భయం? ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు చేసేందుకు అమెరికా యోచిస్తోందని కథనాలు అమెరికా హెచ్చరికల నేపథ్యంలో గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన ఇరాన్ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడంతో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు ప్రభుత్వ బాధ్యతల కారణంగా సొంత కుమారుడి వివాహానికి దూరంగా ఉంటున్నట్టు తెలిపిన ట్రంప్ ఇరాన్ యురేనియం నిల్వలపై నెలకొన్న ప్రతిష్టంభనే చర్చలకు ప్రధాన అడ్డంకి Read full story
Sat 11:53 పంజాబ్ కింగ్స్‌కు వీరేంద్ర సెహ్వాగ్ వార్నింగ్.. ‘మిచెల్ మార్ష్‌తో జాగ్రత్త!’ పంజాబ్‌కు లక్నో మ్యాచ్ చావో రేవో మిచెల్ మార్ష్‌తో ముప్పు ఉందన్న సెహ్వాగ్ పంజాబ్ బౌలింగ్ బలహీనతపై మాజీ ఓపెనర్ హెచ్చరిక ధర్మశాల నుంచి వేదిక మార్పు ప్లస్ కావచ్చు లక్నోపై గెలిచినా ఇతర ఫలితాలపై ఆధారపడాలి Read full story
Sat 11:51 మంత్రి లోకేశ్ గొప్ప మనసు.. 11 నెలల చిన్నారి వైద్యానికి భరోసా కడప జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ మానవత్వం అరుదైన వ్యాధితో బాధపడుతున్న 11 నెలల బాలుడికి అండ చిన్నారి శ్రీవిష్ణు వైద్య ఖర్చులు తానే భరిస్తానని హామీ ముద్దనూరులో మంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్న తల్లిదండ్రులు 'నేనున్నాను' అంటూ బాలుడిని ఎత్తుకొని భరోసా ఇచ్చిన లోకేశ్ Read full story
Sat 11:49 చైనా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. పేలుడు ధాటికి 82 మంది దుర్మరణం షాంక్సీ ప్రావిన్స్‌లోని లూషెన్యు బొగ్గు గనిలో ప్రమాదం కార్బన్ మోనాక్సైడ్ లీకై పేలుడు మరికొందరు కార్మికుల పరిస్థితి విషమం విషవాయువు అలముకోవడంతో రెస్క్యూ సవాలు ప్రమాదంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిగ్భ్రాంతి Read full story
Sat 11:21 ఆయనతో పోలిస్తే నేను ఎంత.. సచిన్ రికార్డుపై జో రూట్ సచిన్ టెస్ట్ రికార్డును బద్దలు కొట్టే అంశంపై స్పందించిన జో రూట్ టెండూల్కర్‌తో పోల్చడమే తనకు గొప్ప గౌరవమని వ్యాఖ్య నేను పుట్టకముందే సచిన్ అరంగేట్రం చేశారని గుర్తుచేసిన ఇంగ్లండ్ స్టార్ భారత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఉంటూ ఆడటం అద్భుతమన్న రూట్ Read full story
Sat 11:18 ఇవాంకా ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర? అమెరికాలో కలకలం ఇరాన్ అండతో ఓ ఉగ్రవాద సంస్థ వ్యూహం ఇరాన్ కమాండ్ ఖాసీం సులేమానీ మృతికి ప్రతీకారం సూత్రధారిగా ఇరాకీ జాతీయుడు అల్-సాదీపై అనుమానం నిందితుడి దగ్గర ఇవాంకా ఇంటి బ్లూప్రింట్ గతంలోనూ కీలక దాడులు చేసినట్లు ఆధారాలు Read full story
Sat 11:15 హోమ్లీ బ్యూటీ గ్లామర్ షో.. రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలు, వీడియో వైరల్! ఎన్టీఆర్, యశ్‌లతో పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న రుక్మిణి సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్ బికినీ విజువల్స్ వైరల్ హోమ్లీ ఇమేజ్‌కు భిన్నంగా గ్లామర్ అవతారంలో కనిపించిన నటి ఇది నిజమైన ఫోటోషూటా? లేక డీప్‌ఫేకా? అని నెటిజన్ల మధ్య చర్చ వైరల్ వీడియోపై ఇంకా స్పందించని నటి, ఆమె పీఆర్ టీమ్ Read full story