ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఇతను వద్దు అంటూ దిల్ రాజు నా ఫొటోను పక్కన పెట్టేశారట: 'బలగం' నారాయణ
    Mon 12:36

    ఇతను వద్దు అంటూ దిల్ రాజు నా ఫొటోను పక్కన పెట్టేశారట: 'బలగం' నారాయణ

    • 'బలగం' సినిమాలో నారాయణ పాత్ర ప్రత్యేకం 
    •  హీరోయిన్ కి తండ్రిగా మెప్పించిన మురళీధర్ 
    •  కొద్దిలో ఆ ఛాన్స్ పోయేదేనని వ్యాఖ్య   
    • వేణు రిక్వెస్ట్ చేయడం వలన ఓకే అయిందని వెల్లడి  
    Read full story
  • ‘నేను తప్పిపోయి రాలేదు..’.. అఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ విడుదల
    Sat 12:14

    ‘నేను తప్పిపోయి రాలేదు..’.. అఖిల్‌ ‘లెనిన్‌’ టీజర్‌ విడుదల

    • అఖిల్‌ హీరోగా ‘లెనిన్‌’ చిత్రం
    • జూన్‌ 26న సినిమా విడుదల
    • నాగార్జున 40 ఏళ్ల పండగ సందర్భంగా టీజర్‌
    • అఖిల్‌ పవర్‌ఫుల్‌ డైలాగులు హైలైట్‌
    • చిత్రబృందాన్ని అభినందించిన నాగార్జున
    Read full story
  • మహిళాభిమానికి క్షమాపణ చెప్పిన రోహిత్ శర్మ.. కార‌ణ‌మిదే!
    Sat 12:13

    మహిళాభిమానికి క్షమాపణ చెప్పిన రోహిత్ శర్మ.. కార‌ణ‌మిదే!

    • తాను కలవలేదని ఏడ్చిన యువతి వీడియో వైరల్
    • ఆమెకు సారీ చెబుతూ వీడియో సందేశం పంపిన హిట్ మ్యాన్
    • వచ్చేసారి కోల్‌కతా వస్తే తప్పకుండా కలుస్తానని హామీ
    • రోహిత్ స్పందనతో యువతి ఆనందం
    Read full story
  • గ‌గ‌న‌త‌లం మూసివేసిన ఇరాన్.. మ‌ళ్లీ యుద్ధ భ‌యం?
    Sat 11:57

    గ‌గ‌న‌త‌లం మూసివేసిన ఇరాన్.. మ‌ళ్లీ యుద్ధ భ‌యం?

    • ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు చేసేందుకు అమెరికా యోచిస్తోందని కథనాలు
    • అమెరికా హెచ్చరికల నేపథ్యంలో గగనతలాన్ని పూర్తిగా మూసివేసిన ఇరాన్
    • ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు నిలిచిపోవడంతో తీవ్రమవుతున్న ఉద్రిక్తతలు
    • ప్రభుత్వ బాధ్యతల కారణంగా సొంత కుమారుడి వివాహానికి దూరంగా ఉంటున్నట్టు తెలిపిన ట్రంప్
    • ఇరాన్ యురేనియం నిల్వలపై నెలకొన్న ప్రతిష్టంభనే చర్చలకు ప్రధాన అడ్డంకి
    Read full story
  • పంజాబ్ కింగ్స్‌కు వీరేంద్ర సెహ్వాగ్ వార్నింగ్.. ‘మిచెల్ మార్ష్‌తో జాగ్రత్త!’
    Sat 11:53

    పంజాబ్ కింగ్స్‌కు వీరేంద్ర సెహ్వాగ్ వార్నింగ్.. ‘మిచెల్ మార్ష్‌తో జాగ్రత్త!’

    • పంజాబ్‌కు లక్నో మ్యాచ్ చావో రేవో
    • మిచెల్ మార్ష్‌తో ముప్పు ఉందన్న సెహ్వాగ్
    • పంజాబ్ బౌలింగ్ బలహీనతపై మాజీ ఓపెనర్ హెచ్చరిక
    • ధర్మశాల నుంచి వేదిక మార్పు ప్లస్ కావచ్చు
    • లక్నోపై గెలిచినా ఇతర ఫలితాలపై ఆధారపడాలి
    Read full story
  • మంత్రి లోకేశ్ గొప్ప మనసు.. 11 నెలల చిన్నారి వైద్యానికి భరోసా
    Sat 11:51

    మంత్రి లోకేశ్ గొప్ప మనసు.. 11 నెలల చిన్నారి వైద్యానికి భరోసా

    • కడప జిల్లా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ మానవత్వం
    • అరుదైన వ్యాధితో బాధపడుతున్న 11 నెలల బాలుడికి అండ
    • చిన్నారి శ్రీవిష్ణు వైద్య ఖర్చులు తానే భరిస్తానని హామీ
    • ముద్దనూరులో మంత్రిని కలిసి గోడు వెళ్లబోసుకున్న తల్లిదండ్రులు
    • 'నేనున్నాను' అంటూ బాలుడిని ఎత్తుకొని భరోసా ఇచ్చిన లోకేశ్
    Read full story
  • చైనా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. పేలుడు ధాటికి 82 మంది దుర్మరణం
    Sat 11:49

    చైనా బొగ్గు గనిలో ఘోర ప్రమాదం.. పేలుడు ధాటికి 82 మంది దుర్మరణం

    • షాంక్సీ ప్రావిన్స్‌లోని లూషెన్యు బొగ్గు గనిలో ప్రమాదం
    • కార్బన్‌ మోనాక్సైడ్‌ లీకై పేలుడు
    • మరికొందరు కార్మికుల పరిస్థితి విషమం
    • విషవాయువు అలముకోవడంతో రెస్క్యూ సవాలు
    • ప్రమాదంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిగ్భ్రాంతి
    Read full story
  • ఆయనతో పోలిస్తే నేను ఎంత.. సచిన్ రికార్డుపై జో రూట్
    Sat 11:21

    ఆయనతో పోలిస్తే నేను ఎంత.. సచిన్ రికార్డుపై జో రూట్

    • సచిన్ టెస్ట్ రికార్డును బద్దలు కొట్టే అంశంపై స్పందించిన జో రూట్
    • టెండూల్కర్‌తో పోల్చడమే తనకు గొప్ప గౌరవమని వ్యాఖ్య
    • నేను పుట్టకముందే సచిన్ అరంగేట్రం చేశారని గుర్తుచేసిన‌ ఇంగ్లండ్ స్టార్‌
    • భారత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన‌ వ్యక్తిగా ఉంటూ ఆడటం అద్భుతమన్న రూట్
    Read full story
  • ఇవాంకా ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర? అమెరికాలో కలకలం
    Sat 11:18

    ఇవాంకా ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర? అమెరికాలో కలకలం

    • ఇరాన్‌ అండతో ఓ ఉగ్రవాద సంస్థ వ్యూహం
    • ఇరాన్‌ కమాండ్‌ ఖాసీం సులేమానీ మృతికి ప్రతీకారం
    • సూత్రధారిగా ఇరాకీ జాతీయుడు అల్-సాదీపై అనుమానం
    • నిందితుడి దగ్గర ఇవాంకా ఇంటి బ్లూప్రింట్‌
    • గతంలోనూ కీలక దాడులు చేసినట్లు ఆధారాలు
    Read full story
  • హోమ్లీ బ్యూటీ గ్లామర్ షో.. రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలు, వీడియో వైరల్!
    Sat 11:15

    హోమ్లీ బ్యూటీ గ్లామర్ షో.. రుక్మిణి వసంత్ స్విమ్మింగ్ పూల్ ఫొటోలు, వీడియో వైరల్!

    • ఎన్టీఆర్, యశ్‌లతో పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న రుక్మిణి
    • సోషల్ మీడియాలో రుక్మిణి వసంత్ బికినీ విజువల్స్ వైరల్
    • హోమ్లీ ఇమేజ్‌కు భిన్నంగా గ్లామర్ అవతారంలో కనిపించిన నటి
    • ఇది నిజమైన ఫోటోషూటా? లేక డీప్‌ఫేకా? అని నెటిజన్ల మధ్య చర్చ 
    • వైరల్ వీడియోపై ఇంకా స్పందించని నటి, ఆమె పీఆర్ టీమ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV