Sun 23:24 లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సినిమా 'దసరా': హీరో నాని నాని హీరోగా రూపొందిన 'దసరా' ఈ నెల 30వ తేదీన సినిమా విడుదల ఇది ఒక మెమరబుల్ మూవీ అని చెప్పిన నాని వెన్నెల రోల్ దక్కడం తన అదృష్టమన్న కీర్తి సురేశ్ Read full story
Tue 09:50 గుల్మార్గ్‌లో గాలిలో 7 గంటలు.. 300 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడిన సైన్యం కశ్మీర్ గుల్మార్గ్ గొండోలాలో సాంకేతిక లోపం గాల్లో చిక్కుకున్న 300 మందికి పైగా పర్యాటకులు ఏడు గంటల పాటు శ్రమించి అందరినీ కాపాడిన బృందాలు సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు పాల్గొన్న భారీ రెస్క్యూ ఆపరేషన్ సంఘటనపై విచారణకు ఆదేశించిన జమ్మూకశ్మీర్ ప్రభుత్వం Read full story
Tue 09:47 పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు: 'ఆప్'కు అగ్నిపరీక్ష కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల భారీ క్యూ బరిలో మొత్తం 7,555 మంది అభ్యర్థులు బ్యాలెట్‌కు బదులు ఈవీఎం ఉపయోగించాలన్న పిల్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు Read full story
Tue 09:45 బన్నీ చేతికి కోట్లు పలికే లగ్జరీ వాచ్.. ధర తెలిస్తే షాకే! ఇటీవల క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్‌ను కలిసిన అల్లు అర్జున్ ఆ సమయంలో బన్నీ చేతికి ఉన్న ఖరీదైన వాచ్‌పై అందరి దృష్టి ఇది పాటెక్ ఫిలిప్ నాటిలస్ బ్రాండ్‌కు చెందిన లగ్జరీ వాచ్ మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ. 1.82 కోట్లకు పైనే ఐకాన్ స్టార్ స్టైల్‌కు, లైఫ్‌స్టైల్‌కు నిదర్శనమంటున్న ఫ్యాన్స్ Read full story
Tue 09:28 ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఎప్పటికీ అన్‌బ్లాక్ చేయరు: డేవిడ్ వార్నర్ ఆవేదన ఎస్‌ఆర్‌హెచ్‌పై వార్నర్ అసంతృప్తి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ కలకలం అభిమాని కామెంట్‌కు వార్నర్ సమాధానం Read full story
Tue 09:22 ఒత్తిడిని తట్టుకుంటేనే గెలుపు.. గుజరాత్‌తో కీలక పోరుకు ముందు ఆర్‌సీబీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు నేడు గుజరాత్, బెంగళూరు మధ్య క్వాలిఫయర్-1 పోరు ఒత్తిడిని జయించి ప్రశాంతంగా ఉన్న జట్టే క్వాలిఫయర్‌లో గెలుస్తుందన్న రజత్ తమ బలం బౌలింగేనని, పవర్‌ప్లేలో దూకుడుగా ఆడతామని వెల్లడి వెంకటేశ్ అయ్యర్ అంకితభావం, వైఖరి అద్భుతమని కితాబు సీనియర్ల అనుభవం, సలహాలు కెప్టెన్‌గా తనకు ఉపయోగపడ్డాయని వ్యాఖ్య Read full story
Tue 09:16 ‘భారత్‌ను ట్రంప్ నరకం అన్నారు?’.. అమెరికా విదేశాంగమంత్రికి ఊహించని ప్రశ్న! భారత్‌పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న ట్రంప్‌కు భారత్ అంటే ఇష్టమని రూబియో వివరణ ఆన్‌లైన్ జాత్యహంకార వ్యాఖ్యలపై అమెరికా మంత్రి సీరియస్ భారతీయుల సహకారంపై రూబియో ప్రశంసలు నాలుగు రోజుల భారత పర్యటనలో రూబియో Read full story
Tue 08:47 ప్రధాని మోదీతో నేడు కేరళ సీఎం సతీశన్ భేటీ ముఖ్యమంత్రి అయ్యాక మోదీతో తొలి అధికారిక సమావేశం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ భేటీ కానున్న సతీశన్ రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సాయంపై చర్చించే అవకాశం ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలతోనూ సతీశన్ సమావేశం Read full story
Tue 08:45 కోమాలో తల్లిదండ్రులు.. అన్నకు తలకొరివి పెట్టిన చెల్లెలు.. హృదయవిదారక ఘటన రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తల్లిదండ్రులు కోమాలోకి తల్లిదండ్రులు కోలుకుంటారని రెండు రోజులు వేచిచూసిన చెల్లెలు స్పృహలోకి రాకపోవడంతో అన్న మృతదేహానికి అంత్యక్రియలు అందరినీ కదిలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ఘటన Read full story
Tue 08:45 ఆధార్ కీలక నిర్ణయం.. పాత ‘ఎమ్‌ఆధార్’ యాప్ బంద్ కొత్త అధికారిక ఆధార్ యాప్ విడుదల అందుబాటులోకి క్యూఆర్ కోడ్, ఫేస్ అథెంటికేషన్ బయోమెట్రిక్ డేటాను లాక్ చేసే వెసులుబాటు ఉచిత ఆధార్ అప్‌డేట్ గడువు పెంపు Read full story