అంతర్జాతీయ న్యాయస్థానానికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చిన రష్యా
- పుతిన్ పై అంతర్జాతీయ న్యాయస్థానం వారెంట్
- ఉక్రెయిన్ నుంచి పిల్లలను రష్యా తరలించారని ఆరోపణలు
- కోర్టు భవనంపైకి హైపర్ సోనిక్ క్షిపణితో దాడి చేస్తామని రష్యా హెచ్చరిక
- క్షిపణి కోసం ఆకాశం వైపు చూస్తుండాలని జడ్జిలకు బెదిరింపు
"అందరు కూడా దేవుడికి, మిస్సైళ్లకు జవాబుదారీగా ఉంటారు... ఉత్తర సముద్రంలోని రష్యా యుద్ధ నౌక నుంచి హేగ్ లోని ఓ భవనం (అంతర్జాతీయ క్రిమినల్ న్యాయస్థానం)పైకి హైపర్ సోనిక్ క్షిపణి దాడి జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోండి" అంటూ బెదిరించారు. "దూసుకువచ్చే మిస్సైల్ కోసం ఆకాశాన్ని గమనిస్తుండండి" అంటూ ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జిలకే వార్నింగ్ ఇచ్చారు.