Tue 13:42 కోవిడ్ పేషెంట్లకు అనవసరంగా యాంటీబయోటిక్స్ వాడొద్దు.. కేంద్రం సూచన ఇటీవల మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బారిన పడిన పెద్దలకు పలు మందులు వాడొద్దని సూచన Read full story
Mon 07:31 సచివాలయ వ్యవస్థ పటిష్టతకు కీలక అడుగు.. 19 మందికి జిల్లా అధికారులుగా పోస్టింగ్ సచివాలయాల వ్యవస్థ పటిష్టతకు ప్రభుత్వం కీలక నిర్ణయం 19 మంది అధికారులను జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు ఆఫీసర్లుగా నియామకం పంచాయతీ రాజ్ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై అధికారుల బదిలీ Read full story
Mon 07:23 ఆన్‌లైన్ యాప్‌లో నగ్న ప్రదర్శనలు.. తెనాలి కేసులో పోలీసుల స్పష్టత తెనాలి నగ్న వీడియోల కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశామన్న పోలీసులు ఆన్‌లైన్ యాప్‌లో నగ్న ప్రదర్శనలిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్లు వెల్లడి సోషల్ మీడియా ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసిన డీఎస్పీ కోడలి ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం Read full story
Mon 07:12 అమెరికాలో వీసా ఫ్రాడ్ కేసు... ఇద్దరు భారత సంతతి వ్యక్తులు దోషులుగా నిర్ధారణ అమెరికాలో హెచ్-1బీ వీసా మోసానికి పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించిన సంపత్ రాజిడి, శ్రీధర్ మాద అనే వ్యక్తులు యూనివర్సిటీలో లేని ఉద్యోగాలను సృష్టించి వీసాలు పొందినట్లు నిర్ధారణ దోషులకు ఐదేళ్ల జైలు, 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించే అవకాశం Read full story
Mon 06:46 అమెరికాలో కాల్పుల కలకలం.. ఎనిమిది మంది బాలల మృతి అమెరికాలో మరోసారి కాల్పుల మోత లూసియానాలో 8 మంది చిన్నారులు మృతి పోలీసుల కాల్పుల్లో నిందితుడు హతం Read full story
Mon 06:30 రేసింగ్ ట్రాక్‌పై హీరో అజిత్ సత్తా.. బెల్జియంలో రెండో స్థానంలో టీం! బెల్జియంలోని స్పే ఫ్రాంకోర్‌చాంప్స్ రేసులో అజిత్ కుమార్ టీంకు రెండో స్థానం మిచెలిన్ 12H ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన ‘అజిత్ కుమార్ రేసింగ్ బై రెడ్ యాంట్’ 992-AM కేటగిరీలో పోడియం ఫినిష్ సాధించిన బృందం ఈ సీజన్‌లో అజిత్ టీంకు ఇది మూడో పోడియం విజయం Read full story
Mon 06:25 పంజాబ్ ఆల్ రౌండ్ షో.. చేతులెత్తేసిన లక్నో సూపర్ జెయింట్స్ లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగులతో గెలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది వరుసగా ఐదో విజయం ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కానొలీ (87) మెరుపులతో భారీ స్కోరు వరుసగా మూడో ఓటమితో లక్నో ఎనిమిదో స్థానానికి పరిమితం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ Read full story
Sun 22:30 ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రిసెప్షన్‌కు సీఎం రేవంత్.. నూతన దంపతులకు ఆశీస్సులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు వెంకట్, ఇందుజలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి ఇటీవల గోవాలో వెంకట్ వివాహం జరిగిన సంగతి తెలిసిందే పార్టీ నాయకులు, శ్రేయోభిలాషుల కోసం ఈ విందు ఏర్పాటు Read full story
Sun 22:17 నా దేశం కోసమే ఆడతా.. భారత్, ఆస్ట్రేలియా పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించిన రషీద్ ఖాన్ భారత్, ఆస్ట్రేలియా నుంచి వచ్చిన పౌరసత్వ ఆఫర్లను తిరస్కరించిన రషీద్ ఖాన్ తన దేశం ఆఫ్ఘనిస్థాన్ తరఫునే ఆడతానని స్పష్టం చేసిన స్పిన్ సంచలనం ఐపీఎల్ 2023 సమయంలో ఓ సీనియర్ వ్యక్తి ఈ ఆఫర్ ఇచ్చారని వెల్లడి నా దేశం కోసం ఆడకపోతే, మరే దేశానికీ ఆడనని చెప్పినట్టు తన పుస్తకంలో ప్రస్తావన ఇటీవల తండ్రి అయిన రషీద్.. తన కొడుకు పేరు 'అజ్లాన్' అని సోషల్ మీడియాలో ప్రకటన Read full story
Sun 22:09 టీనేజ్ అమ్మాయిలకు మొటిమల సమస్య... నేచురల్ పరిష్కారాలు ఇవిగో! టీనేజర్లలో మొటిమల సమస్యకు సరైన చర్మ సంరక్షణ ముఖ్యం కలబంద, బొప్పాయి వంటి సహజ చిట్కాలతో మంచి ఫలితం మంచి ఆహారం, నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది సమస్య తీవ్రంగా ఉంటే వైద్యులను సంప్రదించడం తప్పనిసరి Read full story