Tue 18:38 జగన్ పై కోడికత్తితో దాడి కేసు... కీలక ఆదేశాలు జారీ చేసిన ఎన్ఐఏ కోర్టు గత ఎన్నికల సమయంలో జగన్ పై కోడికత్తితో దాడి విశాఖ ఎయిర్ పోర్టులో ఘటన నేడు ఎన్ఐఏ కోర్టులో విచారణ ఏప్రిల్ 10న విచారణకు రావాలంటూ సీఎం జగన్ కు ఆదేశం Read full story
Wed 16:42 భాక్రా కాల్వలో పడిపోయిన వ్యాన్.. 26 ఏళ్ల తర్వాత వెలికితీత పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో ఘటన 32 అడుగుల లోతు ఉన్న భాక్రా కాలువలో 2000 సంవత్సరంలో పడిన వ్యాన్ మృతదేహం కోసం గాలిస్తుండగా కనిపించిన వాహనం Read full story
Wed 16:15 చిరంజీవి గొప్ప మనసు.. ఎప్‌సెట్ టాపర్‌ను సత్కరించిన మెగాస్టార్ ఎప్‌సెట్ స్టేట్ టాపర్ రుషిని సత్కరించిన మెగాస్టార్ ఫస్ట్ ర్యాంక్ వస్తే చిరంజీవిని కల్పిస్తానని తండ్రి ప్రామిస్ 1986 తర్వాత ఇంజినీరింగ్‌లో టాపర్‌గా నిలిచిన తొలి అమ్మాయి రుషి సాధించిన ఘనతకు చిరంజీవి ప్రశంసలు ఐఏఎస్ కలకు మద్దతు ఇస్తానని హామీ Read full story
Wed 16:14 ఆదుకున్న ఆటో, ఆయిల్ షేర్లు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు రోజంతా నష్టాల్లో కదిలిన సూచీలు చివరి గంటలో లాభాల్లోకి ఆటో, ఆయిల్ & గ్యాస్ రంగాల షేర్ల మద్దతుతో మార్కెట్ల రికవరీ 117 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 41 పాయింట్ల లాభంతో నిఫ్టీ నిఫ్టీకి 23,400 వద్ద మద్దతు, 23,800 వద్ద నిరోధం అంటున్న నిపుణులు యూఎస్ ఫెడ్ మినిట్స్ కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు Read full story
Wed 16:06 మెటాలో ఉద్యోగాల కోత ప్రారంభం.. వర్క్‌ఫ్రమ్ హోం అని చెప్పి వేకువజామునే లేఆఫ్ మెయిల్స్ సింగపూర్, అమెరికా, యూకే ప్రాంతాల్లో ఉద్యోగాల కోత ఇంటి నుంచి పని చేయాలని మొదట సూచన పది శాతం ఉద్యోగుల తొలగింపు Read full story
Wed 16:04 తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. విజయ్ కేబినెట్‌లో చేరనున్న వీసీకే? విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో చేరే అంశంపై వీసీకే సానుకూలత ఏఐఏడీఎంకే రెబల్స్‌ను కేబినెట్‌లోకి తీసుకోబోమని టీవీకే స్పష్టమైన హామీ మంత్రి పదవులపై వీసీకేలో మొదలైన అంతర్గత చర్చలు అధికారంలో భాగస్వామ్యం తమ చిరకాల రాజకీయ ఆకాంక్ష అని తెలిపిన తిరుమావళవన్ సీనియర్ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటన Read full story
Wed 16:04 టీడీపీ మహానాడులో ఏపీ, తెలంగాణతో పాటు.. అండమాన్ కు సంబంధించిన తీర్మానం: సోమిరెడ్డి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముగిసిన మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం మహానాడులో 19 రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్న సోమిరెడ్డి Read full story
Wed 15:48 ‘ధురంధర్’తో దేశ రహస్యాలు లీక్? కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు! ‘ధురంధర్-2’ సినిమాపై కోర్ట్‌కు ఎస్ఎస్‌బీ హెడ్ కాన్‌స్టేబుల్ ఈ చిత్రం దేశ భద్రతకు ముప్పుగా మారిందని ఆరోపణ ఆర్మీ రహస్య ఆపరేషన్ల వివరాలను చూపించారని ఆందోళన భద్రతా దళాల ఆందోళనను తోసిపుచ్చలేమన్న కోర్టు తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచన Read full story
Wed 15:43 జపాన్‌పై ప్రేమతో.. తన కొత్త స్నేహితులను పరిచయం చేసిన ఎన్టీఆర్ అసాహి, యూహీ అనే తన కొత్త పెంపుడు పక్షులను పరిచయం చేసిన ఎన్టీఆర్ జపాన్‌పై తనకున్న ప్రేమకు గుర్తుగా వాటికి ఆ పేర్లు పెట్టినట్లు వెల్లడి గతంలో 'ఆర్ఆర్ఆర్' చూసి ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకోవడం కదిలించిందని వ్యాఖ్య ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చిత్రంలో నటిస్తున్న తారక్ Read full story
Wed 15:33 నేను ఎలాంటి వాడినో మా కార్యకర్తలకు తెలుసు: బండి సంజయ్ కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించినట్లు వెల్లడి కన్న కొడుకును స్వయంగా పోలీసులకు అప్పగించిన సందర్భం ఉందా అని ప్రశ్న కేసీఆర్ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చింది బీజేపీయే అన్న బండి సంజయ్ Read full story