ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆస్కార్ అవార్డుల్లో ఇండియా ప్రస్థానం.. ఇప్పటి వరకు ఆస్కార్స్ గెలుపొందిన భారతీయులు వీరే!
    Mon 15:57

    ఆస్కార్ అవార్డుల్లో ఇండియా ప్రస్థానం.. ఇప్పటి వరకు ఆస్కార్స్ గెలుపొందిన భారతీయులు వీరే!

    • ఈనాటి ఆస్కార్స్ లో భారత్ కు మూడు అవార్డులు
    • నాటునాటు పాటకు అవార్డులు అందుకున్న కీరవాణి, చంద్రబోస్
    • 1983లో తొలి అవార్డు అందుకున్న భాను అతయ్య
    Read full story
  • రామచిలుకలు ఎక్కడుంటే అక్కడ వాతావరణం బాగున్నట్టు!
    Fri 23:18

    రామచిలుకలు ఎక్కడుంటే అక్కడ వాతావరణం బాగున్నట్టు!

    • ఇళ్ల వద్ద రామచిలుకల రాక పర్యావరణ మార్పులకు ఒక సూచిక
    • పట్టణాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు, ఆహార లభ్యత వాటికి అనుకూలం
    • ఈ పక్షులు వాతావరణ మార్పుల గురించి ముఖ్య సమాచారం ఇస్తాయి
    • స్థానిక పక్షులతో ఆహారం, గూళ్ల కోసం పోటీపడే అవకాశం ఉంది
    • ఇవి పర్యావరణ మార్పులకు వన్యప్రాణుల స్పందనను చూపుతాయి
    Read full story
  • రాయలసీమలో మెగా సోలార్ ప్రాజెక్టు ప్రారంభం... సీఎం చంద్రబాబు స్పందన
    Fri 23:09

    రాయలసీమలో మెగా సోలార్ ప్రాజెక్టు ప్రారంభం... సీఎం చంద్రబాబు స్పందన

    • రాయలసీమలో 600 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
    • సోషల్ మీడియా వేదికగా స్పందించిన సీఎం చంద్రబాబు
    • రూ.3000 కోట్ల పెట్టుబడితో 11 నెలల్లోనే నిర్మాణం పూర్తి
    • పరిశుభ్ర ఇంధన రంగంలో ఏపీ ముందు వరుసలో ఉందని వెల్లడి
    • రికార్డు సమయంలో ప్రాజెక్ట్ పూర్తి చేసిన ఎస్ఏఈఎల్ బృందానికి అభినందనలు
    Read full story
  • ఫ్లిప్‌కార్ట్ డెలివరీలు ఇకపై పోస్ట్‌మ్యాన్ ద్వారా.. ఇండియా పోస్ట్‌తో కీలక ఒప్పందం
    Fri 22:57

    ఫ్లిప్‌కార్ట్ డెలివరీలు ఇకపై పోస్ట్‌మ్యాన్ ద్వారా.. ఇండియా పోస్ట్‌తో కీలక ఒప్పందం

    • ఫ్లిప్‌కార్ట్, భారత తపాలా శాఖ మధ్య కీలక డెలివరీ ఒప్పందం
    • దేశవ్యాప్తంగా లాస్ట్ మైల్ డెలివరీ సేవలు అందించనున్న ఇండియా పోస్ట్
    • 1.6 లక్షల పోస్టాఫీసుల నెట్‌వర్క్‌తో పార్శిళ్ల పంపిణీ
    • ప్రీపెయిడ్, క్యాష్ ఆన్ డెలివరీ సేవలు అందుబాటులోకి
    • ఈ-కామర్స్ లాజిస్టిక్స్ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం
    Read full story
  • భారత్‌లోని ‘స్నేక్ హాట్‌స్పాట్స్’.. ఈ రాష్ట్రాలకు వెళుతున్నారా? జాగ్రత్త!
    Fri 22:50

    భారత్‌లోని ‘స్నేక్ హాట్‌స్పాట్స్’.. ఈ రాష్ట్రాలకు వెళుతున్నారా? జాగ్రత్త!

    • భారత్‌లో 300కు పైగా పాము జాతులు.. కొన్ని రాష్ట్రాలు హాట్‌స్పాట్స్‌గా గుర్తింపు
    • కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ పాముల వైవిధ్యానికి ప్రసిద్ధి
    • కింగ్ కోబ్రాలకు నెలవైన అగుంబే.. పశ్చిమ కనుమల్లో అధిక సాంద్రత
    • అటవీ ప్రాంతాల్లో పర్యటించేవారు గైడ్ సహాయం తీసుకోవాలని నిపుణుల సూచన
    • రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దు, కవర్డ్ షూస్ ధరించడం తప్పనిసరి
    Read full story
  • హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ టోల్ వసూలు.. స్పందించిన అమెరికా
    Fri 22:25

    హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ టోల్ వసూలు.. స్పందించిన అమెరికా

    • వసూళ్లు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమన్న మార్కో రుబియో
    • అంతర్జాతీయ నౌకా రవాణా మార్గాల్లో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి లేదన్న అమెరికా
    • టోల్ వసూలు చేయాలని నిర్ణయిస్తే శాంతి చర్చలను సంక్లిష్టం చేసినట్లే అన్న అమెరికా
    Read full story
  • అగ్ని-1 క్షిపణి ప్రయోగం సక్సెస్.. రైలు నుంచీ ప్రయోగించే సామర్థ్యం సాధించిన భారత్
    Fri 22:19

    అగ్ని-1 క్షిపణి ప్రయోగం సక్సెస్.. రైలు నుంచీ ప్రయోగించే సామర్థ్యం సాధించిన భారత్

    • అగ్ని-1 స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం
    • ఒడిశాలోని చాందీపూర్ నుంచి శుక్రవారం ఈ పరీక్ష నిర్వహణ
    • రైలు ఆధారిత మొబైల్ లాంచర్ నుంచి అగ్ని-ప్రైమ్ క్షిపణి ప్రయోగం కూడా సక్సెస్
    • రైలు ద్వారా క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం సాధించిన కొద్ది దేశాల జాబితాలో భారత్
    • డీఆర్డీఓ, సైనిక బలగాలను అభినందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
    Read full story
  • హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లకు అధిక డిమాండ్.. నిల్వ కోసం ముందస్తు బుకింగ్!
    Fri 22:08

    హైదరాబాద్‌లో వాటర్ ట్యాంకర్లకు అధిక డిమాండ్.. నిల్వ కోసం ముందస్తు బుకింగ్!

    • అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగర ప్రజలు
    • గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి భారీగా పెరిగిన ట్యాంకర్ బుకింగ్‌లు
    • ఈ సంవత్సరం మే 20వ తేదీ నాటికి 2.60 లక్షల ట్యాంకర్ల నీటి సరఫరా
    Read full story
  • ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా... బ్యాంకింగ్ సేవలు యథాతథం!
    Fri 22:05

    ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా... బ్యాంకింగ్ సేవలు యథాతథం!

    • మే 25, 26 తేదీల్లో జరగాల్సిన ఎస్బీఐ సమ్మె వాయిదా
    • యాజమాన్యంతో చర్చలు సఫలం కావడంతో ఉద్యోగ సంఘాల నిర్ణయం
    • అన్ని బ్రాంచీలు యథావిధిగా పనిచేస్తాయని తెలిపిన ఎస్బీఐ
    • సిబ్బంది కొరత, ఔట్‌సోర్సింగ్ వంటి సమస్యలపై సమ్మెకు పిలుపు
    • సమ్మె వాయిదాతో ఖాతాదారులకు తప్పిన ఇబ్బందులు
    Read full story
  • వచ్చే నెలలో చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటన
    Fri 21:53

    వచ్చే నెలలో చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటన

    • మూడు రోజుల పాటు సింగపూర్ లో చంద్రబాబు, లోకేష్ పర్యటన
    • జూన్ 14 నుంచి 16 వరకు పర్యటన
    • వరల్డ్ సిటీస్ సమ్మిట్‌కు హాజరు
    • ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే పర్యటన లక్ష్యం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV