ఆస్కార్ 2023 విజేతలు వీరే!
- ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ చిత్రానికి ఏకంగా ఏడు అవార్డులు
- తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ ను వరించిన పురస్కారం
- ది ఎలిఫెంట్ విస్పరర్స్ కు మరో అవార్డు
ఉత్తమ చిత్రం: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ నటి: మిచెల్ యో (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ నటుడు: బ్రెండన్ ఫ్రేజర్ (ది వేల్)
ఉత్తమ దర్శకుడు: డేనియల్ క్వాన్, డేనియల్ షినెర్ట్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ ఒరిజినల్ సాంగ్: నాటు నాటు (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్: నవల్నీ
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే: ఉమెన్ టాకింగ్
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ సహాయ నటుడు: కే హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్: గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్ –ది వే ఆఫ్ వాటర్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ సహాయ నటి: జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్: ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ స్కోరు: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ సౌండ్: టాప్ గన్: మావెరిక్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్
ఉత్తమ మేకప్, హెయిర్ స్టైలింగ్: ది వేల్
ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్): ది ఎలిఫెంట్ విస్పరర్స్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (యానిమేటెడ్): ది బాయ్, ది మోల్, ది ఫాక్స్ అండ్ ది హార్స్
ఉత్తమ షార్ట్ ఫిల్మ్ (లైవ్ యాక్షన్): యాన్ ఐరిష్ గుడ్ బై.