బండి సంజయ్ కి అక్కాచెల్లెళ్లు లేరా?: మంత్రి మల్లారెడ్డి
- ఈడీ విచారణకు వెళ్లిన కవిత
- కవితపై బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు
- వాడో మెంటల్ సంజయ్ అంటూ మల్లారెడ్డి ఆగ్రహం
- ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్లు కూడా రావని స్పష్టీకరణ
రాబోయే ఎన్నికల్లో బీజేపీ వాళ్లకు కనీసం డిపాజిట్లు కూడా రావని అన్నారు. ఇప్పటివరకు సింగిల్ డిజిట్ లో ఉన్నారని, ఇకపై అది జీరో అవుతుందని జోస్యం చెప్పారు. వాళ్లు ఏంచేసినా, ఎన్ని చేసినా మాకు కేసీఆరే హీరో అని మల్లారెడ్డి పేర్కొన్నారు.