భారత్లో ప్రతి 4 నిమిషాలకో మరణం..కారణం అదే: ఎయిమ్స్ వైద్యురాలు
- భారత్లో మరణాలకు బ్రెయిన్ స్ట్రోక్ రెండో ప్రాధాన కారణమన్న ఎయిమ్స్ ప్రొఫెసర్ డా. పద్మ
- భారత్లో ఏటా 1.85 లక్షల మంది స్ట్రోక్ బారిన పడుతున్నారని వెల్లడి
- దేశంలో స్ట్రోక్ చికిత్సకు తగిన వసతులు లేవని ఆందోళన
స్ట్రోక్ బాధితులకు వైద్యసాయానికి కావాల్సిన మౌలిక వసతులు దేశంలో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల రోగులకు తక్షణ వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. టెలీ స్ట్రోక్ మెడిసిన్, టెలీస్ట్రోక్ ఫెసిలిటీల ఏర్పాటుతో ఈ సమస్యను కొంతవరకూ పరిష్కరించవచ్చన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లోని వారికి ఈ విధానంతో సత్వర వైద్యం అందించి మరణాలను నివారించవచ్చని పేర్కొన్నారు.