వచ్చేవారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం
- మార్చి 9న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్ లో సమావేశం
- పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం
- గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై చర్చించే అవకాశం
దాంతోపాటే, గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపైనా ఈ భేటీలో ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ వద్దకు పలు బిల్లులు పంపగా, గవర్నర్ పెండింగ్ లో ఉంచడం ప్రభుత్వాన్ని ఆగ్రహానికి గురిచేసింది. దాంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై బీఆర్ఎస్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే.