ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అందులో వరుసగా మూడు సార్లు మొదటి స్థానం ఏపీదే: మంత్రి బుగ్గన
    Fri 13:29

    అందులో వరుసగా మూడు సార్లు మొదటి స్థానం ఏపీదే: మంత్రి బుగ్గన

    • రాష్ట్రంలో వనరులు అపారం.. అవకాశాలు పుష్కలమన్న బుగ్గన
    • వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని వెల్లడి
    • జగన్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలో ప్రగతి దిశగా ముందుకెళ్తోందని వ్యాఖ్య
    • గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ లో ఆర్థిక మంత్రి ప్రసంగం
    Read full story
  • రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.. ఫొటోలు ఇవిగో!
    Wed 16:43

    రోడ్డు పక్కన తాటి ముంజలను ఆస్వాదించిన చంద్రబాబు, భువనేశ్వరి.. ఫొటోలు ఇవిగో!

    • నేడు కుప్పం పర్యటనకు వెళ్లిన చంద్రబాబు, భువనేశ్వరి
    • తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తుల వద్ద ఆగిన చంద్రబాబు దంపతుల వాహనం
    • సాక్షాత్తు సీఎం తన వద్దకు రావడంతో ఆనందంలో మునిగిపోయిన తాటి ముంజలు అమ్ముతున్న వ్యక్తులు
    • కుప్పం ప్రజల మనసుల్లాంటి స్వచ్ఛమైన తాటి ముంజలు అంటూ సీఎం ట్వీట్
    Read full story
  • భాక్రా కాల్వలో పడిపోయిన వ్యాన్.. 26 ఏళ్ల తర్వాత వెలికితీత
    Wed 16:42

    భాక్రా కాల్వలో పడిపోయిన వ్యాన్.. 26 ఏళ్ల తర్వాత వెలికితీత

    • పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లాలో ఘటన
    • 32 అడుగుల లోతు ఉన్న భాక్రా కాలువలో 2000 సంవత్సరంలో పడిన వ్యాన్
    • మృతదేహం కోసం గాలిస్తుండగా కనిపించిన వాహనం
    Read full story
  • చిరంజీవి గొప్ప మనసు.. ఎప్‌సెట్‌ టాపర్‌ను సత్కరించిన మెగాస్టార్‌
    Wed 16:15

    చిరంజీవి గొప్ప మనసు.. ఎప్‌సెట్‌ టాపర్‌ను సత్కరించిన మెగాస్టార్‌

    • ఎప్‌సెట్‌ స్టేట్ టాపర్ రుషిని సత్కరించిన మెగాస్టార్‌
    • ఫస్ట్ ర్యాంక్ వస్తే చిరంజీవిని కల్పిస్తానని తండ్రి ప్రామిస్
    • 1986 తర్వాత ఇంజినీరింగ్‌లో టాపర్‌గా నిలిచిన తొలి అమ్మాయి
    • రుషి సాధించిన ఘనతకు చిరంజీవి ప్రశంసలు
    • ఐఏఎస్ కలకు మద్దతు ఇస్తానని హామీ
    Read full story
  • ఆదుకున్న ఆటో, ఆయిల్ షేర్లు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
    Wed 16:14

    ఆదుకున్న ఆటో, ఆయిల్ షేర్లు.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

    • రోజంతా నష్టాల్లో కదిలిన సూచీలు చివరి గంటలో లాభాల్లోకి
    • ఆటో, ఆయిల్ & గ్యాస్ రంగాల షేర్ల మద్దతుతో మార్కెట్ల రికవరీ
    • 117 పాయింట్ల లాభంతో సెన్సెక్స్, 41 పాయింట్ల లాభంతో నిఫ్టీ
    • నిఫ్టీకి 23,400 వద్ద మద్దతు, 23,800 వద్ద నిరోధం అంటున్న నిపుణులు
    • యూఎస్ ఫెడ్ మినిట్స్ కోసం ఎదురుచూస్తున్న ఇన్వెస్టర్లు
    Read full story
  • మెటాలో ఉద్యోగాల కోత ప్రారంభం.. వర్క్‌ఫ్రమ్ హోం అని చెప్పి వేకువజామునే లేఆఫ్ మెయిల్స్
    Wed 16:06

    మెటాలో ఉద్యోగాల కోత ప్రారంభం.. వర్క్‌ఫ్రమ్ హోం అని చెప్పి వేకువజామునే లేఆఫ్ మెయిల్స్

    • సింగపూర్, అమెరికా, యూకే ప్రాంతాల్లో ఉద్యోగాల కోత
    • ఇంటి నుంచి పని చేయాలని మొదట సూచన
    • పది శాతం ఉద్యోగుల తొలగింపు
    Read full story
  • తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. విజయ్ కేబినెట్‌లో చేరనున్న వీసీకే?
    Wed 16:04

    తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు.. విజయ్ కేబినెట్‌లో చేరనున్న వీసీకే?

    • విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వంలో చేరే అంశంపై వీసీకే సానుకూలత
    • ఏఐఏడీఎంకే రెబల్స్‌ను కేబినెట్‌లోకి తీసుకోబోమని టీవీకే స్పష్టమైన హామీ
    • మంత్రి పదవులపై వీసీకేలో మొదలైన అంతర్గత చర్చలు
    • అధికారంలో భాగస్వామ్యం తమ చిరకాల రాజకీయ ఆకాంక్ష అని తెలిపిన తిరుమావళవన్
    • సీనియర్ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటన
    Read full story
  • టీడీపీ మహానాడులో ఏపీ, తెలంగాణతో పాటు.. అండమాన్ కు సంబంధించిన తీర్మానం: సోమిరెడ్డి
    Wed 16:04

    టీడీపీ మహానాడులో ఏపీ, తెలంగాణతో పాటు.. అండమాన్ కు సంబంధించిన తీర్మానం: సోమిరెడ్డి

    • మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ముగిసిన మహానాడు తీర్మానాల కమిటీ సమావేశం
    • మహానాడులో 19 రాజకీయ, ఆర్థిక, సామాజిక తీర్మానాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం
    • కూటమి ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారన్న సోమిరెడ్డి
    Read full story
  • ‘ధురంధర్‌’తో దేశ రహస్యాలు లీక్‌? కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!
    Wed 15:48

    ‘ధురంధర్‌’తో దేశ రహస్యాలు లీక్‌? కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

    • ‘ధురంధర్-2’ సినిమాపై కోర్ట్‌కు ఎస్ఎస్‌బీ హెడ్ కాన్‌స్టేబుల్
    • ఈ చిత్రం దేశ భద్రతకు ముప్పుగా మారిందని ఆరోపణ
    • ఆర్మీ రహస్య ఆపరేషన్ల వివరాలను చూపించారని ఆందోళన
    • భద్రతా దళాల ఆందోళనను తోసిపుచ్చలేమన్న కోర్టు
    • తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచన
    Read full story
  • జపాన్‌పై ప్రేమతో.. తన కొత్త స్నేహితులను పరిచయం చేసిన ఎన్టీఆర్
    Wed 15:43

    జపాన్‌పై ప్రేమతో.. తన కొత్త స్నేహితులను పరిచయం చేసిన ఎన్టీఆర్

    • అసాహి, యూహీ అనే తన కొత్త పెంపుడు పక్షులను పరిచయం చేసిన ఎన్టీఆర్
    • జపాన్‌పై తనకున్న ప్రేమకు గుర్తుగా వాటికి ఆ పేర్లు పెట్టినట్లు వెల్లడి
    • గతంలో 'ఆర్ఆర్ఆర్‌' చూసి ఓ జపాన్ అభిమాని తెలుగు నేర్చుకోవడం కదిలించిందని వ్యాఖ్య
    • ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' చిత్రంలో నటిస్తున్న తారక్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV