ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు... ఏపీలో ఏకగ్రీవమైన స్థానాలు ఇవే!
- ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
- ఈ నెల 13న పోలింగ్
- ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకగ్రీవం
- వైసీపీ అభ్యర్థుల విజయకేతనం
మేరుగ మురళీధర్- నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
కె.సూర్యనారాయణ- తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
రామసుబ్బారెడ్డి- కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
డాక్టర్ సుబ్రహ్మణ్యం- చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
మంగమ్మ- అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ