01 Sat 13:37 చంద్రబాబు చేసే అవమానం ఎలా ఉంటుందో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా అనుభవించాడు: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ కు టీడీపీ పగ్గాలు ఇస్తే కనీసం ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న కొడాలి నాని నారా లోకేశ్ కు విశ్వసనీయత లేదని విమర్శ తారక్ ను వాడుకుని వదిలేశారని మండిపాటు
02 Sat 10:44 అత్యాధునిక AI మోడళ్లకు యాక్సెస్ బంద్.. ఆంథ్రోపిక్ సంచలన నిర్ణయం! అమెరికా ఆదేశాలతో సేవలు నిలిపివేత ఫేబుల్ 5, మిథోస్ 5 యాక్సెస్ బంద్ జాతీయ భద్రత కారణమంటున్న అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆంథ్రోపిక్
03 Sat 10:27 అదరగొట్టిన స్పేస్‌ఎక్స్ ఐపీవో.. తొలిరోజే పెట్టుబడిదారులకు భారీ లాభాలు అమెరికా మార్కెట్‌లో స్పేస్‌ఎక్స్ ఐపీవో అద్భుత ఆరంభం తొలిరోజే 2.2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ నమోదు ఏఐ టెక్నాలజీపై అంచనాలతో భారీగా పెరిగిన స్పేస్‌ఎక్స్ షేర్ల డిమాండ్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మస్క్ సంపదపై అమెరికాలో వెల్త్ ట్యాక్స్ విధించాలన్న డిమాండ్లు
04 Sat 10:09 3 సార్లు విజేతను కరెక్ట్‌గా అంచనా వేసిన ఎకనామిస్ట్.. ఈసారి ఫిఫా ఛాంపియన్‌గా ఎవరిని ఎంచుకున్నారంటే..! 2026 వరల్డ్‌కప్ విజేతగా నెదర్లాండ్స్ జోస్యం ఆర్థికవేత్త జోయాకిమ్ క్లెమెంట్ అంచనా 2014, 2018, 2022 జోస్యాలు నిజం గణాంక మోడల్‌తో తాజా అంచనా
05 Sat 10:03 వ్యక్తిగతంగా నాకు తీరని నష్టం.. కోచ్ జస్పాల్ రాణా మృతిపై మను భాకర్ భావోద్వేగం భారత షూటింగ్ కోచ్, మెంటర్ జస్పాల్ రాణా హఠాన్మరణం ఇది నాకు తీరని నష్టమంటూ మను భాకర్ తీవ్ర ఆవేదన టోక్యో ఒలింపిక్స్ వైఫల్యం తర్వాత మను కెరీర్‌ను నిలబెట్టిన గురువు రాణా పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించడంలో కీలక పాత్ర స్టెంట్ చికిత్స తర్వాత తలెత్తిన సమస్యలతో ఢిల్లీలో కన్నుమూత
06 Sat 09:50 బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనుందా?.. వచ్చేసింది 'అగ్నిపరీక్ష 2'.. వివరాలివే! మరో కొత్త సీజన్‌తో రాబోతున్న బిగ్ బాస్ తెలుగు షో పదో సీజన్‌కు కూడా హోస్ట్‌గా అక్కినేని నాగార్జున సామాన్యుల కోసం 'అగ్నిపరీక్ష సీజన్ 2' ఆడిషన్లు ప్రారంభం జూన్ 12 నుంచి 20 వరకు వీడియోలు పంపే అవకాశం గత సీజన్ విజయం తర్వాత మళ్లీ అదే కాన్సెప్ట్‌తో ముందుకు
07 Sat 09:47 మరో భారతీయ నౌకపై దాడి జరిగిందా?.. విదేశాంగ శాఖ క్లారిటీ..! ‘ఎంటీ లియాకీ ఫ్రీడమ్’పై దాడి జరగలేదన్న విదేశాంగ శాఖ నౌక సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు వెల్లడి ఒమన్ తీరంలో ఇటీవల పలు నౌకలపై దాడుల నేపథ్యంలో అప్రమత్తత భారతీయ నావికుల భద్రతపై కేంద్రం చర్యలు
08 Sat 09:40 యువతి కిడ్నాప్, అత్యాచారం.. లండన్‌లో భారత సంతతి వ్యక్తికి 34 ఏళ్ల జైలు శిక్ష థాయ్‌లాండ్ నుంచి సూట్‌కేస్ తెచ్చేందుకు నిరాకరించడంతో కిడ్నాప్ ఒక రోజుకు పైగా నిర్బంధించి అత్యాచారం, చిత్రహింసలు ధైర్యంగా ముందుకొచ్చిన బాధితురాలు, ఆమె తల్లి నిందితుడు గగన్‌దీప్ సింగ్‌కు 18 ఏళ్ల తర్వాతే పెరోల్ అవకాశం
09 Sat 09:27 ఆకలి తగ్గించి బరువు కరిగించే ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు ఓట్స్, చిలగడదుంపలు వెయిట్ లాస్‌కు ఉపయోగకరమైన కార్బ్స్ క్వినోవా పూర్తి ప్రొటీన్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారం బీన్స్, పప్పుధాన్యాలు ఆకలిని నియంత్రిస్తాయి హోల్ వీట్ బ్రెడ్, పండ్లు పోషకాలతో పాటు ఫైబర్‌ను అందిస్తాయి సరైన పరిమాణంలో తీసుకుంటే ఈ కార్బ్స్ బరువు తగ్గడంలో సాయపడతాయి
10 Sat 09:11 మీరు అలా చేస్తే సింధు నీళ్లు రావు.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్! ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తే సింధు నీళ్లు అందకుండా చేస్తామని హెచ్చరించిన రాజ్‌నాథ్ సింగ్ పహల్గాం దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్లు వెల్లడి రక్తం, నీళ్లు కలిసి ప్రవహించవన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేసిన రక్షణ మంత్రి ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పర్యాటకం, పెట్టుబడులు పెరిగాయని వ్యాఖ్య