షాకింగ్ ఘటన..ఊయలలోని పసికందు వేలు కొరికేసిన కోతులు
- మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన
- ఊయలలో పడుకోబెట్టిన చిన్నారిపై కోతుల దాడి
- చిన్నారి పెద్ద పెట్టున ఏడవడంతో అప్రమత్తం
ఈ క్రమంలో చిన్నారి పెద్ద పెట్టున ఏడవడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని కోతులను తరిమేశారు. ఆ తరువాత చిన్నారిని వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం.. మెరుగైన వైద్యం కోసం పసికందును వరంగల్‌కు తరలించారు.