వైజాగ్ లో మందుబాబులకు చిత్రమైన శిక్ష... వీడియో ఇదిగో!
- డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులు
- కోర్టులో 52 మంది మందుబాబుల హాజరు
- ఒక రోజంతా ఆర్కే బీచ్ లో చెత్త ఏరివేయాలన్న న్యాయమూర్తి
- సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
దాంతో, పోలీసులు ఆ మందుబాబులను తీసుకుని బీచ్ కు వచ్చి, వారితో చెత్త ఏరివేత కార్యక్రమం షురూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.