నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం
- శనివారం కలెక్టరేట్‌లో రేగిన మంటలు
- సెలవు దినం కావడంతో తప్పిన పెను ప్రమాదం
- మంటల్లో పడి ఎన్నికల సామగ్రి దగ్ధం
నేడు రెండో శనివారం కావడంతో సిబ్బంది ఎవరూ విధుల్లో లేరు. దీంతో.. పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. కాగా.. కలెక్టరేట్‌లో భద్రపరిచిన ఎన్నికల సామగ్రి మొత్తం మంటల్లో పడి దగ్ధమైంది. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.