పవన్‌తో ఆమంచి సోదరుడి ఫ్లెక్సీ.. జనసేనలోకి వెళ్తున్నారంటూ చర్చ
- జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ ఫ్లెక్సీ
- ఆమంచి కృష్ణమోహన్ సోదరుడే శ్రీనివాసరావు
- పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యుడిగా ఆమంచి
ఆ ఫ్లెక్సీపై జనసేనాని పవన్ కల్యాణ్, స్వాములు ఫొటోను ముద్రించారు. ఈ ఫ్లెక్సీ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఆమంచి సోదరుడు త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ చర్చ మొదలైంది. కాగా, ఆమంచి కృష్ణ మోహన్ ఇటీవల పర్చూరు నియోజకవర్గ వైసీపీ బాధ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు.