ఆంధ్రకేసరి యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ అంజిరెడ్డి మారెడ్డి
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ గవర్నర్
- ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా విధులు
- త్వరలోనే బాధ్యతల స్వీకరణ
ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ)లోని ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌లో ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇకపై ఆయన ఆంధ్రకేసరి యూనివర్సిటీ వీసీగా మూడేళ్ల పాటు వ్యవహరించనున్నారు. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు.