Thu 12:09 బాలూ పోగానే తెలుగుపాట చీకటైపోయింది: ప్రముఖ గాయని సుశీల గానకోకిలగా మనసులను గెలుచుకున్న సుశీల ఘంటసాల గారిని చూసింది అక్కడేనని వివరణ బాలూ వచ్చిన తరువాత అంతా మారిపోయిందని వ్యాఖ్య తన కెరియర్లో ఆ రెండు సినిమాలు చాలని చెప్పిన సుశీల Read full story
Sat 16:27 ఇండియా ఒక 'పవర్ ఫుల్' కంట్రీ: అమెరికా రక్షణ మంత్రి హెగ్సెత్ ప్రశంసలు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ ఒక కీలక శక్తి అని కొనియాడిన అమెరికా సింగపూర్‌లోని షాంగ్రి-లా సదస్సులో యూఎస్ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలు భారత్ తన సైన్యాన్ని వేగంగా ఆధునికీకరిస్తోందని ప్రశంస మిత్రదేశాలు రక్షణ వ్యయాన్ని పెంచాలని అమెరికా పిలుపు Read full story
Sat 16:26 రూ.1.10 కోట్లకు కొంటే.. రూ.33 కోట్ల లాభం.. ఐపీఎల్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ! ఐపీఎల్ 2026లో రాజస్థాన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ సంచలనం రూ.1.10 కోట్లకు కొనుగోలు చేస్తే.. రూ.34.97 కోట్ల విలువైన ప్రదర్శన ఈ సీజన్‌లో రూ.33.87 కోట్ల లాభంతో అత్యధిక లాభదాయక ఆటగాళ్లలో మూడో స్థానం పవర్‌ప్లేలో ఆధిపత్యం.. ప్లేఆఫ్స్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో అదరగొట్టిన వైనం తర్వాతి వేలంలో ఇతని ధర కనీసం రూ.15-18 కోట్లు పలకవచ్చని అంచనా Read full story
Sat 16:08 చెరువు మధ్యలో కట్ట నిర్మించి.. రూ.5,500 కోట్ల భూకబ్జా కుట్రను భగ్నం చేసిన హైడ్రా హైదరాబాద్ శివారులోని ముష్కిన్ చెరువు కబ్జా యత్నం భగ్నం చెరువు మధ్యలో నిర్మించిన అక్రమ కట్టను కూల్చివేసిన హైడ్రా రెండు నెలల నోటీసు తర్వాత రంగంలోకి దిగిన అధికారులు చెరువు సరిహద్దులకు కంచె వేసి పరిరక్షణ చర్యలు ప్రారంభం Read full story
Sat 16:03 పసిడికి ‘పన్ను’ సెగ.. భారత్‌లో భారీగా తగ్గిన బంగారం డిమాండ్! కేంద్రం నిర్ణయంతో బంగారం కొనుగోళ్లు డౌన్ పసిడిపై పన్ను భారం భారీగా పెంపు నిత్యవసరాల ధరల పెరుగుదల వల్ల నష్టం లైట్‌వెయిట్ నగల వైపు కస్టమర్ల మొగ్గు పాత బంగారం అమ్మేందుకు జనం క్యూ Read full story
Sat 16:01 రాజస్థాన్‌లో భారీ ఇసుక తుపాను... పట్టపగలే చీకట్లు! రాజస్థాన్‌లోని పలు జిల్లాలను ముంచెత్తిన ఇసుక తుఫాను చురు, బికనీర్, శ్రీ గంగానగర్‌పై తీవ్ర ప్రభావం అరగంట పాటు దట్టమైన ధూళితో అంధకారంగా మారిన వాతావరణం పశ్చిమ అలజడుల కారణంగానే ఈ తుఫానులు అని వెల్లడి ప్రస్తుతానికి ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు Read full story
Sat 15:59 ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటీకరించబోతున్నారంటూ ప్రచారం నిరసనలకు దిగిన ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్న రాంప్రసాద్ రెడ్డి Read full story
Sat 15:56 ట్రంప్‌కు మెడికల్ టెస్టులు.. రిపోర్టులో ఏం వచ్చిందంటే..! ట్రంప్ పూర్తి ఫిట్‌గా ఉన్నారని వైద్య నివేదిక శారీరకంగా, మానసికంగా ఆయన పనితీరు అద్భుతంగా ఉందని వెల్లడి గత ఏడాదితో పోలిస్తే 6 కిలోల బరువు పెరిగినట్టు గుర్తింపు మేధో సామర్థ్య పరీక్షలో ట్రంప్‌కు 30కి 30 మార్కులు మధ్యంతర ఎన్నికల ముందు ట్రంప్ ఆరోగ్య నివేదికకు ప్రాధాన్యం Read full story
Sat 15:43 టీచర్ గా ఆదాయం చాలక క్లౌడ్ కిచెన్ తెరిచింది... ఇప్పుడు డబ్బే డబ్బు! ట్యూషన్ల ద్వారా నెలకు రూ.9 వేలు మాత్రమే సంపాదించిన టీచర్ స్నేహితుడి సలహాతో రూ.50 వేల పెట్టుబడితో క్లౌడ్ కిచెన్ ప్రారంభం ప్రస్తుతం నెలకు రూ.1.25 లక్షలకు పైగా ఆదాయం ఖర్చులన్నీ పోను నెలకు రూ.60,000 వరకు ఆదా Read full story
Sat 15:31 సెల్ఫీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్డే ఓ ఈవెంట్‌లో సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమాని పట్టించుకోకుండా వెళ్లిపోయిన పూజా హెగ్డే అంత పొగరా అంటూ అభిమానుల విమర్శలు Read full story