01 Thu 16:07 ‘సెల్ఫీ’ కోసం అక్షయ్, టైగర్ ‘ఖిలాడీ’ డ్యాన్స్.. వీడియో వైరల్ టైగర్ ష్రాఫ్ తో కలిసి ఇన్ స్టా రీల్ చేసిన అక్షయ్ కుమార్ 1994లో వచ్చిన ‘మైన్ ఖిలాడీ’ పాటకు స్టెప్పులు లైక్ ల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
02 Mon 16:43 లక్నోలో ఘోర అగ్నిప్రమాదం.. భవనంపై నుంచి దూకిన విద్యార్థులు లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అనుమానం కొనసాగుతున్న సహాయక చర్యలు, పలువురికి గాయాలు ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి
03 Mon 16:40 శ్రీలీలను అమృత ఫడ్నవీస్ అవమానించారా?... ఆ వీడియోలో ఏముంది? యోగా దినోత్సవం వేడుకల్లో మహారాష్ట్ర సీఎం భార్య అమృతా ఫడ్నవీస్ ఫోటోల కోసం నటి శ్రీలీలను పక్కకు జరగమని సైగలు ఇబ్బందిగా ఫీలైన శ్రీలీల.. పక్కకు జరగడంతో వీడియో వైరల్ స్టార్ హీరోయిన్‌ను అవమానించారంటూ అమృతపై సోషల్ మీడియాలో విమర్శలు
04 Mon 16:30 డీటీవో వెంకన్న మృతిపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టిప్పర్ ఢీకొని డీటీఓ వెంకన్న దుర్మరణం విచారణ జరపాలంటూ రవాణాశాఖ జాయింట్ కమిషనర్‌కు రేవంత్ ఆదేశం వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హామీ
05 Mon 16:21 హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ ఉద్యోగులు, విద్యార్థులు ముందుగానే ఇళ్లకు వెళ్లాలని పోలీసుల సూచన సాయంత్రం 3:30 నుంచే కార్యాలయాలు మూసివేయాలని విజ్ఞప్తి గత అనుభవాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణకు ముందస్తు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 27 వరకు వర్షాలు కురిసే అవకాశం
06 Mon 16:09 పవన్ పై వ్యాఖ్యలు... దువ్వాడ శ్రీనివాస్‌ను విచారిస్తున్న పోలీసులు పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ కు వచ్చిన దువ్వాడ దువ్వాడ అనుచరులను బయటే ఆపేసిన పోలీసులు
07 Mon 16:06 మలబద్ధకం నుంచి బయటపడాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి! చీజ్, వైట్ బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్ సమస్యను పెంచొచ్చు ఫైబర్ తక్కువున్న ఆహారం జీర్ణక్రియను మందగింపజేస్తుంది ఓట్స్, కివీ ఉపశమనం ఇవ్వొచ్చు అవిసె, చియా గింజలు పేగుల ఆరోగ్యానికి మేలు రోజుకు తగినంత నీరు తాగడం అవసరం
08 Mon 16:00 తిరుపతి బస్ బుకింగ్స్ ట్రెండ్.. 48 శాతం మంది 30 ఏళ్లలోపు యువతులే! రెడ్‌బస్ డేటాలో వెల్లడైన ఆసక్తికర గణాంకాలు తిరుపతికి పెరిగిన బస్సు టిక్కెట్ బుకింగ్స్ జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలతో పెరిగిన భక్తుల రద్దీ ఏసీ, స్లీపర్ బస్సులకే యువత మొగ్గు
09 Mon 15:54 నా కెరీర్‌కు థియేటరే పునాది.. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం అదే: విజయ్ దేవరకొండ నటనపై తన ఆసక్తిని రంగస్థలంపైనే కనుగొన్నానన్న విజయ్ కెరీర్ ప్రారంభంలో ఎలాంటి అవకాశం వచ్చినా చేసేవాడినని వెల్లడి నటుడిగా, వ్యక్తిగా తనను థియేటర్ తీర్చిదిద్దిందని వ్యాఖ్య భార్య రష్మికతో కలిసి ‘రణబాలి’ చిత్రంలో నటిస్తున్న విజయ్
10 Mon 15:47 ఐఐటీల్లో కొత్త నిబంధన.. ప్లేస్‌మెంట్ సీవీల్లో జేఈఈ, ‘గేట్’ ర్యాంకులు రాయొద్దు! ఐఐటీల ప్లేస్‌మెంట్ సీవీల్లో జేఈఈ, గేట్ ర్యాంకులకు నో 23 ఐఐటీల ఉమ్మడి ప్లేస్‌మెంట్ కమిటీ నిర్ణయం ర్యాంకుల ఆధారంగా వివక్ష నివారణే లక్ష్యం ఐఐటీలో సాధించిన విజయాలకే ప్రాధాన్యం సీవీలో ప్రాజెక్టులు, నైపుణ్యాలు ప్రముఖంగా చూపే అవకాశం