01 Wed 11:49 మా బడ్జెట్ ప్రాధాన్యతా అంశాలు ఇవే: నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ప్రపంచం మందగమనంలో ఉన్నా మన దేశం వృద్ధిలో ఉందన్న మంత్రి 7 అంశాల ప్రాతిపదికన బడ్జెట్
02 Tue 16:06 భారీ స్కామ్.. సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు రూ. 2,400 కోట్ల అక్రమ డిపాజిట్లు సేకరించిన శివమ్ అసోసియేట్స్ ఈ కంపెనీ అధినేత నిర్మించిన సినిమాలో ఐటెం సాంగ్ చేసిన సన్నీ కోటి రూపాయలు పారితోషికంగా ఇచ్చినట్టు గుర్తించిన సీఐడీ
03 Tue 15:55 హర్మూజ్ జలసంధి వద్ద కుప్పకూలిన అమెరికా హెలికాప్టర్! హర్ముజ్ జలసంధి సమీపంలో కూలిన యూఎస్ అపాచీ హెలికాప్టర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ఇద్దరు సిబ్బంది పైలట్లు క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కీలక ప్రాంతంలో ఘటన ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న అధికారులు
04 Tue 15:52 దశాబ్దాల విధానానికి స్వస్తి.. అణుబాంబులను మోహరించిన భారత్! 12 అణ్వస్త్రాలను ప్రయోగానికి సిద్ధంగా ఉంచిన భారత్ సిప్రి నివేదికలో సంచలన విషయాలు భారత్ వద్ద దాదాపు 190 అణు బాంబులు కంటైనర్లలో సిద్ధంగా ఉంచే సాంకేతికతతోనే సాధ్యం ‘నో ఫస్ట్ యూజ్’లో మార్పు లేదు
05 Tue 15:48 ఆక్టోపస్ జీవికి ఈ టాలెంట్ కూడా ఉంది! అద్దంలో చూసి ఆహారాన్ని గుర్తించిన ఆక్టోపస్‌లు డార్ట్‌మౌత్ కాలేజ్ పరిశోధనలో వెల్లడైన కీలక విషయాలు ఇది వెన్నెముక లేని జీవుల్లో గుర్తించడం ఇదే తొలిసారి సమాంతర పరిణామ క్రమానికి ఇది ఒక ఉదాహరణ అని శాస్త్రవేత్తల వెల్లడి ఆక్టోపస్‌ల మానసిక సామర్థ్యాలపై కొత్త అవగాహన
06 Tue 15:46 హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ... రూ.5 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ! నెల రోజుల క్రితమే పనిమనుషులుగా చేరిన నేపాల్ దంపతులు వ్యాపారి కుటుంబ సభ్యులు ముంబై వెళ్లిన సమయంలో చోరీ రంగంలోకి దిగిన ఆరు ప్రత్యేక పోలీసు బృందాలు
07 Tue 15:32 ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా?.. గడువు తేదీలు, కొత్త నియమాలు... ఫుల్ డీటెయిల్స్ ఇవిగో! 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ ప్రారంభం వేతన జీవులకు ఐటీఆర్ దాఖలుకు జులై 31 చివరి తేదీ కొత్త, పాత పన్ను విధానాల్లో నచ్చిన దాన్ని ఎంచుకునే వెసులుబాటు ఫారం 16, ఏఐఎస్, బ్యాంకు స్టేట్‌మెంట్లు వంటి పత్రాలు సిద్ధం చేసుకోవాలి కచ్చితంగా వెల్లడించాల్సినవి క్యాపిటల్ గెయిన్స్, క్రిప్టో లావాదేవీల వివరాలు
08 Tue 15:28 ‘మమ్మల్ని కాదు, ఫ్యాక్టరీని కాపాడండి’.. క్షతగాత్రుడి మాటలతో కదిలిపోయాను: మంత్రి లోకేష్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం విశాఖలో మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శించిన లోకేష్ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, శాశ్వత ఉద్యోగం హామీ కేంద్ర మంత్రి కుమారస్వామి, రాష్ట్ర మంత్రి లోకేష్ పరామర్శ ప్రమాద కారణాలపై ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
09 Tue 15:19 మీకు కొరియన్ డ్రామాలు అంటే ఇష్టమా? ఓటీటీలోకి కొత్త కంటెంట్ వచ్చింది! జూన్‌లో కొత్త కే-డ్రామాలతో సందడి చేయనున్న స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ యాక్షన్, మెడికల్ రొమాన్స్, థ్రిల్లర్ జానర్లలో విడుదలవుతున్న సిరీస్‌లు లీ జే-వూక్ నటించిన 'డాక్టర్ ఆన్ ది ఎడ్జ్' ఇప్పటికే ప్రారంభం నెట్‌ఫ్లిక్స్‌లో 'టీచ్ యూ ఏ లెసన్', 'ఏజెంట్ కిమ్' సిరీస్‌లపై భారీ అంచనాలు ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనూ అందుబాటులోకి రానున్న కొత్త డ్రామాలు
10 Tue 15:16 సింగరేణి అవినీతిని ఎండగట్టినందుకే బాల్క సుమన్‌పై అక్రమ కేసులు: దాసోజు శ్రవణ్ చంచల్‌గూడ జైల్లో ఉన్న బాల్క సుమన్‌ను పరామర్శించిన దాసోజు శ్రవణ్ దళిత నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టారని శ్రవణ్ మండిపాటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించే వారి గొంతు నొక్కుతోందని విమర్శ