ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దూకుడు పెంచుతున్న కేసీఆర్.. ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ
    Thu 15:04

    దూకుడు పెంచుతున్న కేసీఆర్.. ఫిబ్రవరి 5న మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సభ

    • తెలంగాణ వెలుపల తొలి సభకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్
    • మహారాష్ట్ర లోని నాందేడ్ లో భారీ సభ
    • సభ ఏర్పాట్లను పరిశీలించిన బాల్క సుమన్, జీవన్ రెడ్డి, హన్మంత్ షిండేే
    Read full story
  • 'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'ధురంధర్ 2': రానా ఆసక్తికర వ్యాఖ్యలు!
    Sat 12:55

    'బాహుబలి' రికార్డును బ్రేక్ చేసిన 'ధురంధర్ 2': రానా ఆసక్తికర వ్యాఖ్యలు!

    • 'ధురంధర్ 2' సాధిస్తున్న రికార్డులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్న రానా
    • ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని ఆకాంక్షించిన రానా
    • ఎన్ని సినిమాలు వచ్చినా... దేని ప్రత్యేకత దానిదే అని వ్యాఖ్య
    Read full story
  • అమరావతి పనుల్లో వేగం పెంచండి.. గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు
    Sat 12:41

    అమరావతి పనుల్లో వేగం పెంచండి.. గడువులో రాజీ లేదు: సీఎం చంద్రబాబు

    • రాజధాని నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష
    • రూ.57,821 కోట్ల పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం
    • గడువు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ
    • ఇది కాంట్రాక్ట్ కాదు, చరిత్రలో భాగస్వామ్యం అవుతున్నారన్న‌ సీఎం 
    • మానవ వనరులను పెంచుకోవాలని నిర్మాణ సంస్థలకు కీలక సూచన
    Read full story
  • చంద్రుడికి చేరువగా ఆర్టెమిస్-2.. భూమి అద్భుత చిత్రాలు పంపిన వ్యోమగాములు
    Sat 12:34

    చంద్రుడికి చేరువగా ఆర్టెమిస్-2.. భూమి అద్భుత చిత్రాలు పంపిన వ్యోమగాములు

    • 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మానవసహిత యాత్ర
    • భూమికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలను పంపిన ఆర్టెమిస్-2 సిబ్బంది
    • ఓరియన్ క్యాప్సూల్ కిటికీ నుంచి ఫొటోలు తీసిన‌ కమాండర్ రీడ్ వైస్‌మన్ 
    • చంద్రుడి చుట్టూ ప్రయాణించి భూమికి తిరిగి రానున్న వ్యోమగాములు
    Read full story
  • ప్రియురాలితో కలిసి వెళ్లి ఓయో గదిలో యువకుడి ఆత్మహత్య.. కేపీహెచ్ బీలో విషాదం!
    Sat 12:34

    ప్రియురాలితో కలిసి వెళ్లి ఓయో గదిలో యువకుడి ఆత్మహత్య.. కేపీహెచ్ బీలో విషాదం!

    • టిఫిన్ తెమ్మంటూ ప్రియురాలిని బయటికి పంపి ఉరి వేసుకున్న వైనం
    • ‘మిస్ యూ.. బై’ అంటూ స్నేహితుడికి లొకేషన్ షేర్ చేసిన యువకుడు
    • వెతుక్కుంటూ వెళ్లిన సోదరుడు.. అప్పటికే ఆసుపత్రిలో మృతి
    Read full story
  • 'పోలీస్ మామలు' గ్రూప్‌కు షాకిచ్చిన ఎస్సై.. వీడియో ఇదిగో!
    Sat 12:33

    'పోలీస్ మామలు' గ్రూప్‌కు షాకిచ్చిన ఎస్సై.. వీడియో ఇదిగో!

    • డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు తప్పించుకోవడానికి వాట్సాప్ గ్రూప్
    • గోదావరిఖని పట్టణంలో యువకుల వింత ప్లాన్
    • వాట్సాప్ గ్రూప్ లో సడెన్ గా ఎస్సై ఎంట్రీ
    Read full story
  • దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్.. రాత్రికి రాత్రే లీటర్ పెట్రోల్‌పై రూ.80 తగ్గింపు
    Sat 12:33

    దెబ్బకు దిగొచ్చిన పాకిస్థాన్.. రాత్రికి రాత్రే లీటర్ పెట్రోల్‌పై రూ.80 తగ్గింపు

    • పశ్చిమాసియా యుద్ధంతో పాక్‌లో భారీగా పెరిగిన ఇంధన ధరలు
    • ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
    • లీటర్ పెట్రోల్‌పై 80 పాకిస్థానీ రూపాయల తగ్గింపు
    • నెల రోజుల పాటు ధరలు స్థిరంగా ఉంటాయని ప్రధాని హామీ
    Read full story
  • ఆర్సీబీలో 5వ ఓవర్సీస్ ప్లేయర్ మీరేనా?.. సోషల్ మీడియా జోక్‌పై కోహ్లీ ఫన్నీ రియాక్షన్!
    Sat 12:32

    ఆర్సీబీలో 5వ ఓవర్సీస్ ప్లేయర్ మీరేనా?.. సోషల్ మీడియా జోక్‌పై కోహ్లీ ఫన్నీ రియాక్షన్!

    • ఆర్సీబీలో ఐదో ఓవర్సీస్ ప్లేయర్ మీరేనన్న జోక్‌పై స్పందించిన కోహ్లీ
    • తాను విదేశీ ఆటగాడిని కాదంటూ నవ్వుతూ సమాధానం
    • తరచూ లండన్‌లో ఉంటుండటంతో సోషల్ మీడియాలో వైరల్ అయిన జోక్
    • ఆర్సీబీ పోస్ట్ చేసిన వీడియోలో మిస్టర్ నాగ్స్‌తో ఫన్నీ సంభాషణ
    Read full story
  • గీత దాటితే సస్పెన్షన్ తప్పదు: ఎమ్మెల్యే అరవిందబాబుపై చంద్రబాబు సీరియస్
    Sat 12:30

    గీత దాటితే సస్పెన్షన్ తప్పదు: ఎమ్మెల్యే అరవిందబాబుపై చంద్రబాబు సీరియస్

    • పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అరవిందబాబు రచ్చ
    • తాను సిఫారసు చేసిన వ్యక్తిని జిల్లా పోలీస్ సెల్ న్యాయ సలహాదారుగా ఎందుకు ఆమోదించలేదని ప్రశ్న
    • ఎస్పీ వివరణ ఇచ్చినా తగ్గని అరవిందబాబు
    • క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సస్పెండ్ చేస్తానన్న చంద్రబాబు
    Read full story
  • డీఎంకేలో వారసత్వ చిచ్చు.. ఉదయనిధికి పోటీగా కనిమొళి!
    Sat 12:14

    డీఎంకేలో వారసత్వ చిచ్చు.. ఉదయనిధికి పోటీగా కనిమొళి!

    • 'కాబోయే సీఎం కనిమొళి' అంటూ మద్దతుదారుల నినాదాలు
    • ఉదయనిధి స్టాలిన్ పర్యటనలు చివరి నిమిషంలో రద్దు
    • కుమారుడు, సోదరి మధ్య స్టాలిన్‌కు కొత్త సవాల్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV