'అఖండ' నుంచి బాలయ్యను శివుడుగానే చూస్తున్నాను: తమన్
- 'వీరసింహారెడ్డి' సెలబ్రేషన్స్ లో తమన్
- 'భైరవద్వీపం'తో తన కెరియర్ మొదలైందని వ్యాఖ్య
- తన లైఫ్ కి బాలయ్యే శివుడని వెల్లడి
- బాలయ్యను చూసి నేర్చుకోవలసింది చాలా ఉందని వివరణ
'అఖండ' నుంచి నేను బాలయ్యను శివుడు మాదిరిగానే చూస్తున్నాను .. నా లైఫ్ కి ఆయనే శివుడు. అందువల్లనే ఆయన సినిమాకి ఇలాంటి మ్యూజిక్ ను ఇవ్వగలుగుతున్నాను. ఆయన యాక్టింగ్ మరొకరికి సాధ్యం కాదు. ఆయన నిజాయితీ కలిగిన మనిషి .. ఆయన దగ్గర ఫేక్ మాట్లాడలేము" అని చెప్పారు.
"బాలయ్య .. చిరంజీవి వంటి వారి సినిమాలకి పనిచేసే అవకాశం రావడం నిజంగా గిఫ్ట్. ఈ రోజుకీ వారిద్దరూ పోటీపడుతూ వెళుతున్నారు. ఇండస్ట్రీకి కావలసింది ఇస్తూ వెళుతున్నారు. వారిని చూసి నేర్చుకోవలసింది ఎంతో ఉంది. పరిగెత్తవలసింది ఎంతో ఉంది" అని అన్నారు.