Thu 20:43 మోదీపై బీబీసీ వివాదాస్పద డాక్యుమెంటరీ... మండిపడుతున్న కేంద్రం 'ఇండియా: ది మోదీ క్వశ్చన్' పేరిట బీబీసీ కథనం గుజరాత్ అల్లర్ల అంశం ప్రస్తావన దురుద్దేశపూర్వకంగా కథనం రూపొందించారన్న కేంద్రం దీని వెనుక అజెండా ఉందన్న విదేశాంగ శాఖ Read full story
Tue 15:39 హైకోర్టు న్యాయమూర్తిపై ప్రచారం.. కేజ్రీవాల్ సహా ముగ్గురికి నోటీసులు మద్యం పాలసీ కేసు విచారణకు సంబంధించి న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత శర్మ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లకు నోటీసులు Read full story
Tue 15:28 యూపీఐ చెల్లింపుల కోసం ఇక పేరెంట్స్ ఫోన్ అక్కర్లేదు.. పేటీఎం 'పాకెట్ మనీ' వచ్చేసింది! బ్యాంక్ అకౌంట్ లేని టీనేజర్ల కోసం పేటీఎం 'పాకెట్ మనీ' ఫీచర్ తల్లిదండ్రుల పర్యవేక్షణలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు ఎన్‌పీసీఐ 'యూపీఐ సర్కిల్' ఫీచర్ ఆధారంగా అందుబాటులోకి ఈ సేవలు నెలవారీ ఖర్చులకు పరిమితులు విధించుకునే సౌకర్యం రోజుకు రూ.5,000.. నెలకు రూ.15,000 వరకు లావాదేవీల పరిమితి Read full story
Tue 15:25 దేశం భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్ గాంధీ ఫైర్ మోదీ విదేశీ పర్యటనలపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ దేశంపై పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడుతుందని హెచ్చరిక ఆర్థిక సంక్షోభం సామాన్యులనే దెబ్బతీస్తుందని వ్యాఖ్య అదానీ, అంబానీలు, మోదీ ప్యాలెస్‌లో సురక్షితంగా ఉంటారని విమర్శ Read full story
Tue 15:10 రష్యా చమురుపై అమెరికా తాత్కాలిక ఊరట... భారత్‌కు ప్రయోజనమేనా? సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు కార్గోలకు అమెరికా 30 రోజుల లైసెన్స్ జారీ పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వంటి దేశాలకు తాత్కాలిక ఊరట ఇది కేవలం సముద్రంలో ఉన్న కార్గోలకు మాత్రమే.. కొత్త ఒప్పందాలకు కాదన్న యూఎస్ అగ్రరాజ్యం వైఖరితో సంబంధం లేకుండా వాణిజ్య ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం అన్న భారత్ ఈ ఏడాది అమెరికా ఇలాంటి తాత్కాలిక వెసులుబాటు కల్పించడం ఇది మూడోసారి Read full story
Tue 15:06 భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లు.. వాటిపై దాడి చేశామన్న పాకిస్థాన్ అధికారి ఆపరేషన్ బున్యాల్ ఉల్ మార్సూస్ పేరుతో దాడులు చేసినట్లు వెల్లడి రెండు ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడి రాజౌరి, మామూన్ ఎయిర్‌బేస్‌లపై దాడి చేశామన్న పాక్ అధికారి ఆ పేరుతో ఎయిర్ బేస్‌లు లేకపోవడం గమనార్హం Read full story
Tue 14:57 ఇళయరాజాకు 'కరుప్పు' టీమ్ క్షమాపణ సూర్య, త్రిష జంటగా నటించిన 'కరుప్పు' సినిమా సినిమాలో ఇళయరాజాను ఉద్దేశిస్తూ కొన్ని డైలాగులు ఇళయరాజాను అగౌరవపరచడం తమ ఉద్దేశం కాదన్న చిత్ర యూనిట్ Read full story
Tue 14:55 మమతా బెనర్జీకి షాక్.. ఉపఎన్నిక బరిలో చేతులెత్తేసిన సొంత పార్టీ నేత జహంగీర్ ఫాల్తా అసెంబ్లీ రీ-పోలింగ్‌కు మరో రెండ్రోజులు టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ పోటీ నుంచి విరమణ భవిష్యత్తులో కూడా ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన మమత మేనల్లుడు అభిషేక్‌కు జహంగీర్ సన్నిహితుడు Read full story
Tue 14:47 హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ ఆల్ టైమ్ రికార్డ్.. రికార్డు స్థాయిలో పెరిగిన అద్దెలు తొలి త్రైమాసికంలో 31.5 లక్షల చ.అ. ఆఫీస్ స్థలం లీజింగ్ గతేడాదితో పోలిస్తే 21.6 శాతం వృద్ధి నమోదు మొత్తం లీజింగ్‌లో మాదాపూర్ వాటానే 91 శాతం కొత్త సరఫరా లేకపోవడంతో తగ్గిన ఖాళీలు.. పెరిగిన అద్దెలు ఐటీ-బీపీఎం, ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్‌ల నుంచే అధిక డిమాండ్ Read full story
Tue 14:39 అరే యార్.. ఆ పోస్ట్ నా గురించి కాదు: సల్మాన్ ఖాన్ ఒంటరితనం గురించి సల్మాన్ పెట్టిన పోస్టుతో కంగారుపడ్డ అభిమానులు కొంచెం పర్సనల్ సమయం కేటాయించుకోవాలనిపించిందన్న సల్మాన్ కోట్లాది మంది తనతో ఉన్నప్పుడు ఒంటరివాడిని ఎలా అవుతానని ప్రశ్న Read full story