వియ్యంకుడి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్
- ఇటీవల కన్నుమూసిన కేటీఆర్ మామ గారు
- నేడు హైదరాబాదులో దశ దిన కర్మ
- పాకాల హరినాథ్ రావు చిత్రపటానికి కేసీఆర్ నివాళులు
ఈ సందర్భంగా తన కోడలు శైలిమ (హరినాథ్ రావు కుమార్తె)ను, ఆమె సోదరులు రాజ్ పాకాల, శైలేంద్ర పాకాల తదితర కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాకాల హరినాథ్ రావు గత నెలలో గుండెపోటుకు గురై, గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు.