01 Wed 13:37 ఎన్టీఆర్ రిహార్సల్స్ చేయడు .. ఆయన డాన్స్ అదుర్స్: నయనతార నయనతార తాజా చిత్రంగా 'కనెక్ట్' ఈ నెల 22వ తేదీన సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న నయన్ తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ప్రస్తావన ఆయన డాన్స్ నెక్స్ట్ లెవెల్ అంటూ ప్రశంసలు
02 Sat 09:46 ఏఐ డీప్‌ఫేక్‌తో వేధింపులు.. కాంతార హీరోయిన్ కేసులో కీలక పురోగతి కాంతార నటి రుక్మిణి వసంత్ డీప్‌ఫేక్ కేసులో ముగ్గురి అరెస్ట్ బెంగళూరుకు చెందిన ఇద్దరు, బాగల్‌కోట్‌కు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏఐ టెక్నాలజీతో నటి అశ్లీల చిత్రాలు సృష్టించి సర్క్యులేట్ చేసిన వైనం తన పరువుకు భంగం కలిగించారని మే నెలలో ఫిర్యాదు చేసిన నటి ఐటీ చట్టం కింద నిందితులపై కేసుల నమోదు
03 Sat 09:42 హిట్లర్ పేరుతో పిజ్జా ఆర్డర్.. చివరకు ఏమైందంటే..! రష్యాలో 18 ఏళ్ల విద్యార్థి అరెస్ట్ పిజ్జా ఆర్డర్‌లో హిట్లర్ పేరు వినియోగం నాజీ భావజాల ప్రచారం ఆరోపణలు ఐదు రోజుల జైలు శిక్ష కాలేజీ నుంచి బహిష్కరణ ముప్పు
04 Sat 09:32 అంతరిక్షంలో అద్భుతం.. ‘గులాబీ గ్రహం’పై కురుస్తున్న ఉప్పు వర్షం! భారతీయ శాస్త్రవేత్త అనిష్ బాబురాజ్ నేతృత్వంలో సరికొత్త పరిశోధన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా జీజే-504బి వాతావరణం పరిశీలన పొటాషియం క్లోరైడ్, మాంగనీస్ సల్ఫైడ్ వంటి ఉప్పు కణాలతో కూడిన మేఘాలు ఉన్నట్లు గుర్తింపు గ్రహ వాతావరణంలో ఉప్పుతో పాటు నీటి ఆవిరి, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, అమ్మోనియా వాయువులు భూమికి 57 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహం
05 Sat 09:25 జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ నరసరావుపేటలో ఘనంగా జరిగిన వివాహ వేడుక హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి
06 Sat 09:16 ఇండియన్స్ పాత ఫోన్‌లు అమ్మట్లేదట.. కారణం ధర కాదు! పాత ఫోన్లు అమ్మేందుకు 70% మంది వెనుకడుగు వ్యక్తిగత డేటాపైనే ప్రధాన ఆందోళన ధర కంటే భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఫ్యాక్టరీ రీసెట్‌పై పూర్తి నమ్మకం లేదు డేటా డిలీషన్ సర్టిఫికెట్‌కు భారీ మద్దతు
07 Sat 09:09 ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ‘ఆపరేషన్ టైగర్’పై ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు! షిండే, ఉద్ధవ్ వర్గాల పోటాపోటీ శివసేన వ్యవస్థాపక వేడుకలు అసలు సినిమా ముందు ఉందన్న ఏక్‌నాథ్ షిండే బాలాసాహెబ్ ఆశయాలను కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్ద ఉద్ధవ్ తాకట్టు పెట్టారన్న షిండే పదవి నుంచి తప్పుకుంటానని ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన
08 Sat 08:52 అయ్యయ్యో.. ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. సీరియస్‌గా తీసుకున్నారు: ట్రంప్ జీ7 సదస్సులో 'నేనే బాస్' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన అమెరికా అధ్యక్షుడి కామెంట్స్ తాను సరదాగా మాత్రమే ఆ మాట అన్నానని వివరణ ఇచ్చిన ట్రంప్ నవ్వించడం కోసమే ప్రయత్నించానని, ఆధిపత్యం కోసం కాదని స్పష్టీకరణ యాక్సియోస్ షో ఇంటర్వ్యూలో ఘటనను గుర్తుచేసుకున్న డొనాల్డ్ ట్రంప్
09 Sat 08:48 లైక్స్ కోసం రిస్క్.. పవిత్రమైన హారతితో ప్రమాదకర ప్రాంక్.. యువతిపై విమర్శలు కోల్‌కతాలో హారతి పేరుతో ఇద్దరు యువతుల ప్రమాదకర ప్రాంక్ శానిటైజర్‌తో చేతులు కడిగించి నిప్పు అంటించిన వైనం లైక్స్, వ్యూస్ కోసం పవిత్రమైన కర్మను అపహాస్యం చేశారని విమర్శలు
10 Sat 08:47 రియల్ లైఫ్ హీరో అల్లు అర్జున్.. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి కోసం స్పెషల్ గిఫ్ట్! ‘మేక్-ఎ-విష్ ఇండియా’ ఆధ్వర్యంలో చిన్నారి శ్రద్ధతో అల్లు అర్జున్ వీడియో కాల్ బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల బాలిక కోరిక మేరకు వర్చువల్ మీటింగ్ ‘పుష్ప’ సినిమాలోని తగ్గేదే లే గడ్డం మేనరిజంను రీక్రియేట్ చేసిన బన్నీ