అర్జెంటీనా దిగ్గజంపై బ్రెజిల్ సూపర్ స్టార్ ప్రశంసలు
- ఫుట్ బాల్ ప్రపంచకప్ ను కైవసం చేసుకున్న అర్జెంటీనా
- మెస్సీ ఆటతీరుకు అందరూ సమ్మోహితులయ్యారన్న రొనాల్డో
- ఒక ఫుట్ బాల్ జీనియస్ కు ఇదొక అద్భుతమైన ఫేర్ వెల్ అని కితాబు
ప్రపంచకప్ ను మెస్సీ లిఫ్ట్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రత్యర్థి జట్టులోని ఏ ఆటగాడినైనా మెస్సీ తన ఆటతీరుతో కార్నర్ కు పంపించేయగలడని కితాబునిచ్చారు. ఎలక్ట్రిఫయింగ్ ఫైనల్స్ లో మెస్సీ ఆటకు బ్రెజిలియన్సే కాకుండా ప్రపంచంలోని ఎంతో మంది సమ్మోహితులయ్యారని అన్నారు. ఒక ఫుట్ బాల్ జీనియస్ కు ఇదొక అద్భుతమైన ఫేర్ వెల్ అని చెప్పారు. కంగ్రాట్యులేషన్స్ మెస్సీ అని ట్వీట్ చేశారు.