తెనాలిలో అర్ధరాత్రి అన్నా క్యాంటీన్‌కు నిప్పు
- అర్ధరాత్రి నిప్పు పెట్టి పరారైన గుర్తు తెలియని వ్యక్తులు
- అటుగా వెళ్తున్న వారు చూసి మంటలు ఆర్పిన వైనం
- అనంతరం పోలీసులకు సమాచారం
తాజాగా, గుంటూరు జిల్లా తెనాలిలో అలా మూతపడిన అన్నా క్యాంటీన్‌కు గత రాత్రి కొందరు దుండగులు నిప్పు పెట్టి కాల్చి బూడిద చేసే ప్రయత్నం చేశారు. అయితే, ఆ సమయంలో అటుగా వెళ్తున్న వారు గమనించి మంటలను ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు.